Papaya Beauty Tips: బొప్పాయితో ఆరోగ్యమే కాదు.. ముఖంపై పేరుకున్న ట్యాన్ ను కూడా తొలగించుకోండి!!

ఎక్కువగా ఎండలో తిరగడం, కాలుష్యం, ఎండలో పని చేయడం వల్ల చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోతాయి. దాంతో చర్మంలో మెలనిన్ కంటెంట్ పెరిగి.. స్కిన్ పిగ్మెంటేషన్ ను పెంచుతుంది. ఫలితంగా చర్మం నల్లగా, డల్ గా మారుతుంది. సూర్య కాంతి చర్మంలోని త్రేమను గ్రహిస్తుంది. అందుకే చర్మం పొడిబారుతుంది. సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం వల్ల సూర్యరశ్మిని నివారించలేం. తినే ఆహారం, తాగే పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి వెళ్లే ముందు ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడం ముఖ్యం. చర్మశుద్ధిని నివారించేందుకు కొన్ని ప్రత్యేక చర్యలున్నాయి. బొప్పాయి ఆరోగ్యానికే..

Papaya Beauty Tips: బొప్పాయితో ఆరోగ్యమే కాదు.. ముఖంపై పేరుకున్న ట్యాన్ ను కూడా తొలగించుకోండి!!
Papaya- బొప్పాయి పండులో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు సహాయపడతాయి.
Follow us
Chinni Enni

|

Updated on: Sep 01, 2023 | 6:15 PM

ఎక్కువగా ఎండలో తిరగడం, కాలుష్యం, ఎండలో పని చేయడం వల్ల చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోతాయి. దాంతో చర్మంలో మెలనిన్ కంటెంట్ పెరిగి.. స్కిన్ పిగ్మెంటేషన్ ను పెంచుతుంది. ఫలితంగా చర్మం నల్లగా, డల్ గా మారుతుంది. సూర్య కాంతి చర్మంలోని త్రేమను గ్రహిస్తుంది. అందుకే చర్మం పొడిబారుతుంది. సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం వల్ల సూర్యరశ్మిని నివారించలేం. తినే ఆహారం, తాగే పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి వెళ్లే ముందు ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడం ముఖ్యం. చర్మశుద్ధిని నివారించేందుకు కొన్ని ప్రత్యేక చర్యలున్నాయి. బొప్పాయి ఆరోగ్యానికే కాదు.. టాన్ ను తొలగించడంలోనూ బాగా పనిచేస్తుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డార్క్ పిగ్మంటేషన్ నుంచి బటయ పడొచ్చు:

బొప్పాయి పండును ఫేస్ ప్యాక్‌ గా, ఫేస్ మాస్క్ ‌గా స్క్రబ్‌ గా ఉపయోగించడం వల్ల స్కిన్ ట్యానింగ్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. డార్క్ పిగ్మంటేషన్ సమస్య నుండి బయటపడేందుకు ఇది చాలా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఛాయను మెరుగు పరుస్తుంది:

బొప్పాయిలో విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంచుతుంది. ఛాయను మెరుగుపరుస్తుంది. బొప్పాయి టోనర్, స్క్రబ్ మొదలైన అన్నిరకాల ముఖ సంరక్షణలో ఉపయోగిస్తారు.

వృద్ధాప్య ప్రభావాన్ని నియత్రిస్తుంది:

బొప్పాయి పండులోని పపైన్ ఎంజైమ్ యాంటీ ఏజింగ్ ఏజెంట్‌ గా పనిచేస్తుంది. ఇది చర్మం వృద్ధాప్య ప్రభావాన్ని నియంత్రిస్తుంది. బొప్పాయి గుజ్జును ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి. ఈ పల్ప్ ను ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకుని కూడా వాడొచ్చు.

ఇలా చేస్తే ట్యాన్ పోతుంది:

బొప్పాయిని పొట్టుతీసి మెత్తగా చేసుకోవాలి అందులో పచ్చిపాలు కలిపి పేస్ట్ లా చేసుకుని, ముఖానికి రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో 3-4 సార్లు చేస్తే.. ట్యాన్ పోయి ముఖం అందంగా కనిపిస్తుంది.

మాయిశ్చరైజ్ గా పని చేస్తుంది:

బొప్పాయి పల్ప్ ను రాత్రి సమయంలో ముఖానికి రాసి.. అలాగే వదిలేయాలి. ఉదయాన్నే సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేస్తే.. ముఖం మాయిశ్చరైజ్ గా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?