Natural Cough Remedies: దగ్గు సమస్య వేధిస్తుందా.. అయితే ఈ పద్ధతులు పాటించండి..

Health Tips For Cough: కరోనా కాలం.. కొంచెం దగ్గినా, తుమ్మినా సరే.. మన పక్కనున్నవారంతా అనుమానిస్తూ అదోరకంగా చూస్తుంటారు. సీజన్ల మార్పుల్లో సాధారణంగా దగ్గు, జలుపు ..

Shaik Madar Saheb

|

Updated on: Mar 13, 2021 | 2:07 PM

Health Tips For Cough: కరోనా కాలం.. కొంచెం దగ్గినా, తుమ్మినా సరే.. మన పక్కనున్నవారంతా అనుమానిస్తూ అదోరకంగా చూస్తుంటారు. సీజన్ల మార్పుల్లో సాధారణంగా దగ్గు, జలుపు లాంటివి సాధారణం. అయితే కరోనా కాలం కావున చాలామంది వీటిని సీరియస్‌గా తీసుకుంటున్నారు.

1 / 6
ముఖ్యంగా దగ్గు ఒకసారి వచ్చిందంటే.. దాన్ని నివారించడం చాలా కష్టంగా మారుతుంది. చాలామంది దగ్గు తగ్గేందుకు పలు రకాల టానిక్‌లు, యాంటిబయోటిక్స్ తీసుకుంటుంటారు. అయితే వాటితో పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో ఇంట్లోనే దగ్గుకు మందు తయారు చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం..

2 / 6
పసుపులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కావున పసుపులో ఉండే కార్టూమన్స్ దగ్గును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దగ్గు బాగా వేధిస్తుంటే.. వేడి నీళ్లల్లో.. కొద్దిగా పసుపు, తేనె కలిపి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

3 / 6
దీంతోపాటు గోరు వెచ్చని పాలల్లో కొద్దిగా మిరియాల పొడి వేసి తాగాలి. తీపి పదార్థాలు తక్కువగా కలుపుకోవాలి. ఇలా చేస్తే.. దగ్గు నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

4 / 6
అల్లంలో చాలా ఔషధాలు ఉంటాయి. అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో వేసి మరగించాలి. ఇలా మరిగించిన నీటిని లేదా.. అల్లం నీటిని రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

5 / 6
కఫం దగ్గుతో బాధపడుతున్నట్లయితే గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి కలిపాలి. అనంతరం ఆ నీటితో పుకిలిస్తే.. ఎంతటి కఫమైనా బయటకు వస్తుందని.. వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి చర్యలతోపాటు శ్వాసపై నియంత్రణ ద్వారా కూడా దగ్గును తగ్గించుకోవచ్చు. శ్వాస బాగా తీసుకొని..  రెండు, మూడు సెకన్ల అనంతరం గాలిని బయటకు వదిలేస్తే మంచి ఫలితం ఉంటుంది.

6 / 6
Follow us