Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైబీపీ ఉన్నవారు రోజూ పెరుగు తినవచ్చా ? అధ్యాయనంలో షాకింగ్ విషయాలు..

ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవన శైలీ కారణంగా అనేక మంది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. 2020 సంవత్సరంలో

హైబీపీ ఉన్నవారు రోజూ పెరుగు తినవచ్చా ? అధ్యాయనంలో షాకింగ్ విషయాలు..
Curd
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2021 | 12:13 PM

ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవన శైలీ కారణంగా అనేక మంది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. 2020 సంవత్సరంలో దాదాపు 15 శాతం మందికి హైబీపీ ఉన్నట్లు తెలీంది. ఒక నివేదిక ప్రకారం గత 4 సంవత్సరాలలో అధిక బీపీ రోగులు మరింత పెరిగారు. దాదాపు 35 శాతం మంది కుటుంబంలో ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే వీరు ప్రతిరోజూ ఆహారంలో పెరుగు తీసుకుంటే హైబీపీ సమస్యను నియంత్రింవచ్చని ఇటీవల ఓ అధ్యాయనంలో తెలీంది.

యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా … అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మైనే శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిశోధంచారు. ఇందులో రక్తపోటు, గుండె సంబంధిత ప్రమాదకారకారలపై పెరుగు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఇందులో అధిక బీపీ ఉన్నవారిలో రోజూ వారీ పెరుగు వినియోగం బీపీని తగ్గించడంలో సహయపడుతుందని నిపుణులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దీంతో వారికి CVD, గుండెపోటు, స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. CVD ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. అమెరికాలో ప్రతి 36 సెకన్లకు ఒకరు CVDతో మరణిస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో ఇది ప్రతి 12 నిమిషాలకు ఒక మరణం చోటు చేసుకుంటుంది.

పాల ఆహారం.. పెరుగు బీపీని తగ్గిస్తుందని.. పాల ఉత్పత్తులలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక సూక్షపోషకాలు ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తపోటును తగ్గించే బ్యాక్టీరియా కూడా పెరుగుతుందని పెరుగు మరింత ప్రభావవంతంగా ఉంటుందని తెలీంది. పెరుగు క్రమం తప్పకుండా తీసుకునే వారిలో రక్తపోటు.. పెరుగు తినని వారి కంటే 7 పాయింట్లు తక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది.

Also Read: Pushpa: సెన్సార్ పూర్తిచేసుకున్న పుష్ప.. విడుదలకు సిద్ధమే ఇక.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమా స్టోరీ లీక్ ?.. మూవీతో ఫ్యాన్స్‏కు పూనకాలే అంటా..

మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?
షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..
దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!