Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమా స్టోరీ లీక్ ?.. మూవీతో ఫ్యాన్స్‏కు పూనకాలే అంటా..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్పీడ్ మీదున్నాడు. ఒకేనెలలో నాలుగు సినిమా షూటింగ్స్ చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు. వరుస్ ప్రాజెక్టులకు

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమా స్టోరీ లీక్ ?.. మూవీతో ఫ్యాన్స్‏కు పూనకాలే అంటా..
Megastar Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2021 | 9:40 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్పీడ్ మీదున్నాడు. ఒకేనెలలో నాలుగు సినిమా షూటింగ్స్ చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు. వరుస్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను కంప్లీట్ చేశాడు చిరు. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా కాకుండా.. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నాడు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక తాజాగా చిరు.. భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పిన స్టోరీకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మించనున్నారని టాక్.

ఇదిలా ఉంటే.. చిరు.. బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా మహేష్ బాబు నటించిన పోకిరి తరహాలో ఉండనుందట. మొదటగా అంతా మాస్ హీరోగా కనిపించి చివరకు పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట చిరు. అలాగే ఈ సినిమా ప్రధానంగా శ్రీలంక అని.. అక్కడ జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి చిరు కూలీగా ఎంట్రీ ఇచ్చి.. వారిలో ఒకడిగా మారి చివర్లో పోలీస్ గా మారి విలన్ల ఆట కట్టించడమే సినిమా అనట్టుగా టాక్. ఇందులో యాక్షన్స్ సీన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయట. ఇక చిరును పూర్తిగా ఊరమాస్ లుక్ లో చూపిస్తూ.. అందుకు తగ్గ యాసతో చిరు అభిమానులను మెప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట డైరెక్టర్.

Also Read: Samantha: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై స్పందించిన సమంత.. చరణ్, ఎన్టీఆర్ ఫోటోలను ట్యాగ్ చేస్తూ కీలక వ్యాఖ్యలు..

Anchor Ravi: షణ్ముఖ్‏తో ఇలా మాట్లాడితే ఇన్ఫ్లుయెన్సర్ అనేశాడు.. యాంకర్ రవి కామెంట్స్ వైరల్..

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు