Weight Loss Food: కొరియన్ అమ్మాయిలా సన్నగా నాజూగ్గా ఉండాలంటే ఏం తినాలో తెలుసా..

Diet for Weight Loss: ప్రజలు తమ ఆహారాన్ని ఓ పద్దతిగా తీసుకుంటారు. శరీరాన్ని చురుకుగా ఉంచుకుంటారు. దీని కారణంగా వారి ఊబకాయం నియంత్రణలో ఉంటుంది. దక్షిణ కొరియా అమ్మాయిలు, మహిళలు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ఎలాంటి రొటీన్‌ని అనుసరిస్తారో తెలుసుకుందాం.

Weight Loss Food: కొరియన్ అమ్మాయిలా సన్నగా నాజూగ్గా ఉండాలంటే ఏం తినాలో తెలుసా..
South Korean People Food
Follow us

|

Updated on: Jul 15, 2022 | 4:48 PM

ఈ మధ్య అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్య బరువు పెరగడం. భారత్‌లోనే కాదు ప్రపంచంలోనే అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం.. 2045 నాటికి ప్రపంచంలో నాలుగింట ఒక వంతు మంది ఊబకాయంతో ఉంటారని తేలింది. 1980 నుంచి భారతదేశంతో సహా 70 కంటే ఎక్కువ దేశాల్లో ఊబకాయం రేట్లు రెట్టింపు అయ్యింది. ఊబకాయం పెరగడానికి అతిపెద్ద కారణం కేలరీలు ఖర్చు చేయడం కంటే ఎక్కువ కేలరీలు తీసుకోవడం. ఎక్కువ కేలరీలు తీసుకోవడం ద్వారా కొవ్వు, ఊబకాయం వేగంగా పెరగడం ప్రారంభించడంతో అవి శరీరంలో పేరుకుపోతాయి.

భారత్‌తోపాటు ప్రపంచంలోన్ని చాలా దేశాల్లో ఊబకాయుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా.. దక్షిణ కొరియాలో మాత్రం ఊబకాయం ఉన్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని తేలింది. దక్షిణ కొరియాలో స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి అతిపెద్ద కారణం వారి ఆహారం, జీవనశైలి. ఈ దేశ ప్రజలు తమ ఆహారాన్ని ఓ పద్దతిగా తీసుకుంటారు. శరీరాన్ని చురుకుగా ఉంచుకుంటారు. దీని కారణంగా వారి ఊబకాయం నియంత్రణలో ఉంటుంది. దక్షిణ కొరియా అమ్మాయిలు, మహిళలు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ఎలాంటి రొటీన్‌ని అనుసరిస్తారో తెలుసుకుందాం.

ఆహారంపై నియంత్రణ: దక్షిణ కొరియా ప్రజల ఫుడ్ మెనూ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు తక్కువ ప్రాసెస్ ఫుడ్, అధిక కేలరీల ఆహారం, చక్కెరను తీసుకుంటారు. కొరియన్ ప్రజలు వారి ఆరోగ్యకరమైన ఆహారం కారణంగా లావుగా ఉండరు.

ఇవి కూడా చదవండి

కూరగాయలు తినండి: కొరియా ప్రజలు తమ ప్లేట్‌లో అన్నం కంటే ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకుంటారు. కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

సముద్ర ఆహారాన్ని.. : దక్షిణ కొరియా ప్రజలు తమ శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి సముద్రపు ఆహారాన్ని తీసుకుంటారు. సీఫుడ్‌లో, చేపలు, షెల్ఫిష్, ఆక్టోపస్, చిక్‌పీస్ మాకేరెల్‌ను తింటాయి. ఈ ఆహారాలు కడుపుని నింపుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉంచుతాయి.

కిమ్చి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది: కిమ్చి అనేది చైనీస్ క్యాబేజీ, ముల్లంగితో తయారు చేయబడిన దక్షిణ కొరియా ఊరగాయ. ఉప్పు, కారం, వెల్లుల్లి, అల్లం సాస్‌ను మసాలా మిశ్రమాన్ని ఇందులో ఉపయోగిస్తారు. ఇది ఈ కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి సహాయపడుతుంది. కొరియాలో ఈ చట్నీ ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రసిద్ధి చెందింది. ఈ చట్నీ జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది. అధిక బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. మీరు కూడా నాజుగ్గా ఉండాలనుకుంటే ఈ చట్నీని ఇంట్లో తయారు చేసుకోండి.

బియ్యం వినియోగిస్తారు: కొరియా ప్రజలు బియ్యం ఎక్కువగా తీసుకుంటారు. కొవ్వు తక్కువగా ఉండే అన్నం సులువుగా జీర్ణమవుతుంది. వాటిని తినడం ద్వారా బరువు సులభంగా నియంత్రించబడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ న్యూస్ కోసం..

ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
దివ్యాంగురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
దివ్యాంగురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు