Lungs Precautions: మీ ఊపిరి తిత్తులను ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయండి!

శరీరంలో ప్రతి భాగమూ ముఖ్యమే. దేనికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉంటుంది. ఏ అవయం సరిగ్గా పనిచేయకపోయినా.. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆరోగ్యంపై చూపిస్తుంది. ముఖ్యమైన అవయవాల్లో ఊపిరి తిత్తులు కూడా ఒకటి. అందుకే వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతో మంది ఊపిరి తిత్తుల సమస్యలతో బాధ పడుతున్నారు. కలుషితమైన నీరు, గాలి, స్మోకింగ్ చేయడం వంటి వాలన ఊపిరితిత్తులు..

Lungs Precautions: మీ ఊపిరి తిత్తులను ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయండి!
Lungs
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2023 | 9:21 PM

శరీరంలో ప్రతి భాగమూ ముఖ్యమే. దేనికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉంటుంది. ఏ అవయం సరిగ్గా పనిచేయకపోయినా.. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆరోగ్యంపై చూపిస్తుంది. ముఖ్యమైన అవయవాల్లో ఊపిరి తిత్తులు కూడా ఒకటి. అందుకే వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతో మంది ఊపిరి తిత్తుల సమస్యలతో బాధ పడుతున్నారు. కలుషితమైన నీరు, గాలి, స్మోకింగ్ చేయడం వంటి వాలన ఊపిరితిత్తులు పాడవుతున్నాయి. అలాగే జలుబు, దగ్గు వంటివి ప్రతి ఒక్కరిలో సాధారణంగా ఉండేవి. వీటికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే.. ముదిరి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయి. అయితే కొన్ని రకాల టిప్స్ తో ఊపిరి తిత్తలును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హైడ్రేట్ గా ఉండాలి:

తగినంత నీరు తాగడం వల్ల వాయు మార్గాలు తేమగా ఉంచేందుకు హెల్ప్ వుతాయి. ఊపిరితిత్తుల పని తీరుకు హెల్ప్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి:

ఊపిరి తిత్తుల వాపు తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్లు, పండ్లు, కూరగాయలు, గ్రీన్ వంటి ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి.

స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి:

మీ ఇంట్లో మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. దుమ్మూ, ధూళి, చుండ్రు వంటి ఇండోర్ వాయు కాలుష్యాలను తగ్గించడానికి ఎయిర్ ప్యూరి ఫైయర్ లను ఉపయోగించాలి.

అరోమా థెరపీ:

యూకలిప్టస్, పిప్పరమెంటు వంటి కొన్ని ముఖ్యమైన నూనెలు.. ఊపిరి తిత్తులను క్లియర్ చేయడానికి, సులభంగా శ్వాస తీసుకోవడానికి హెల్ప్ అవుతాయి.

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్:

ఊపిరి తిత్తుల సామర్థ్యాన్ని మెరుగు పరచడానికి, ఊపిరి తిత్తుల స్థితిస్థాపకతను నిర్వహించడానికి లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం చాలా మంచిది.

స్మోకింగ్ కి దూరంగా ఉండాలి:

స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులు తొందరగా పాడవుతాయి. కాబట్టి ఆ సమస్యలను తగ్గించుకునేందుకు ట్రై చేయండి.

రెగ్యులర్ వ్యాయామాలు:

మీ శ్వాస కోశ కండరాలను బలోపేతం చేయడానికి, ఊపిరి తిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి రెగ్యులర్ గా వ్యాయామాలు అనేవి చేస్తూ ఉండండి.

బరువును కంట్రోల్ చేయండి:

స్థూలకాయం మీ ఊపిరి తిత్తులపై ఒత్తిడిని తీసుకొస్తుంది. కాబట్టి బరువును వీలైనంత వరకూ కంట్రోల్ లో ఉంచుకోండి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.

పరిశుభ్రంగా ఉండండి:

తినేముందు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మంచి పరిశుభ్రత పద్దతులను అనుసరించడం వల్ల శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. అలాగే వీలైనంత వరకూ యాక్టీవ్ గా ఉండండి.

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

బంగారం సహా ఖనిజాలను ఎలా వెలికితీస్తారో తెలుసా? ఇంత కథ ఉందా
బంగారం సహా ఖనిజాలను ఎలా వెలికితీస్తారో తెలుసా? ఇంత కథ ఉందా
ఈ ఆసనం వేశారంటే పొట్ట లోపలికి పోవాల్సిందే..
ఈ ఆసనం వేశారంటే పొట్ట లోపలికి పోవాల్సిందే..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. స్పిరిట్ గురించి అద్దిరిపోయే న్యూస్..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. స్పిరిట్ గురించి అద్దిరిపోయే న్యూస్..
మనుషులకు ఇసుమంతైనా హాని చేయదే.. ఎందుకురా పాపం...
మనుషులకు ఇసుమంతైనా హాని చేయదే.. ఎందుకురా పాపం...
అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే..
అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే..
సౌందర్యతో ఆ సీన్ చేయనని మొఖం మీదే చెప్పేసిన రమ్యకృష్ణ..
సౌందర్యతో ఆ సీన్ చేయనని మొఖం మీదే చెప్పేసిన రమ్యకృష్ణ..
శీతాకాలంలో ఇక్కడ సూర్యరశ్మి ఎక్కువ.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
శీతాకాలంలో ఇక్కడ సూర్యరశ్మి ఎక్కువ.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
డయాబెటిస్ బాధితులకు ఇవి వరం లాంటివి.. ఉదయాన్నే తీసుకుంటే..
డయాబెటిస్ బాధితులకు ఇవి వరం లాంటివి.. ఉదయాన్నే తీసుకుంటే..
ఎన్నికల అధికారిని లాగిపెట్టి కొట్టిన స్వతంత్ర అభ్యర్థి.. వీడియో
ఎన్నికల అధికారిని లాగిపెట్టి కొట్టిన స్వతంత్ర అభ్యర్థి.. వీడియో
ద టీజ్ పాకిస్తాన్.. 93 పరుగులు చేయలేక చేతులెత్తేసిన బ్యాటర్లు
ద టీజ్ పాకిస్తాన్.. 93 పరుగులు చేయలేక చేతులెత్తేసిన బ్యాటర్లు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.