Bay Leaves Benefits: బిర్యానీ ఆకులతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా?

బిర్యానీ ఆకుల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి బాగా తెలుసు. వీటిని ఎక్కువగా పలావ్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, మసాలా కూరలు వంటి వాటిల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మసాలాలు తయారు చేయడానికి బిర్యానీ ఆకులను వాడతారు. వీటితో ఓ ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. అంతే కాకుండా వంట రుచి, వాసనే మార్చేస్తుంది. కేవలం బిర్యానీ ఆకు అనుకుంటే మాత్రం పొరపాటే. వీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. తెలిస్తే నిజంగానే షాక్..

Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2023 | 9:25 PM

బిర్యానీ ఆకుల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి బాగా తెలుసు. వీటిని ఎక్కువగా పలావ్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, మసాలా కూరలు వంటి వాటిల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మసాలాలు తయారు చేయడానికి బిర్యానీ ఆకులను వాడతారు. వీటితో ఓ ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. అంతే కాకుండా వంట రుచి, వాసనే మార్చేస్తుంది.

1 / 5
కేవలం బిర్యానీ ఆకు అనుకుంటే మాత్రం పొరపాటే. వీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఈ ఆకులో యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. బిర్యానీ ఆకుతో పలు రకాల ఇన్ ఫెక్షన్స్, వాపు, రక్తంలో చక్కెర శాతాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు.

2 / 5
క్యాన్సర్ కారకాలను దూరంగా ఉంచుతుంది: బిర్యానీ ఆకుతో చేసిన ఆహారాలు తినడం వల్ల కొలొరెక్టర్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. ఈ ఆకు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది.

3 / 5
జుట్టు ఆరోగ్యం: బిర్యానీ ఆకుతో జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. చుండ్రు, హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేస్తుంది. బీర్యానీ ఆకు వేసి మరిగించిన నీళ్లతో జుట్టు క్లీన్ చేసుకోవడం వల్ల.. స్కాల్ఫ్ ఆరోగ్యంగా ఉంటుంది.

4 / 5
శ్వాసకోశ సమస్యలను తగ్గించుకోవచ్చు: బిర్యానీ ఆకులతో తయారు చేసిన కషాయాన్ని తాగడం వల్ల.. ఊపిరి తిత్తులు ఫ్రీ అవుతాయి. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బంది, గురక, ఛాతీ నొప్పి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు

5 / 5
Follow us
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర

ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!

గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..

ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.

నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!

బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!

పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?

చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా