Masala Mirchi: ఏం వంట చేయాలా అని ఆలోచిస్తున్నారా.. ఈజీగా మిర్చీ మసాలా చేసేయండి!

వంటల్లో పచ్చి మిర్చి అనేది విరివిగా వాడుతూ ఉంటాం. పచ్చిమిర్చితో వంటకు మంచి టేస్ట్ వస్తుంది. పచ్చి మిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీటిని వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఏం కూర చేయాలా అని గృహిణులు తెగ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈజీగా మసాలా మిర్చీని తయారు చేసుకోండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పప్పు, చారు, సాంబర్, మజ్జిగతో సైడ్ డిష్ గా తినడానికి ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఎంతో సింపుల్ గా..

Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 25, 2023 | 7:45 AM

వంటల్లో పచ్చి మిర్చి అనేది విరివిగా వాడుతూ ఉంటాం. పచ్చిమిర్చితో వంటకు మంచి టేస్ట్ వస్తుంది. పచ్చి మిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీటిని వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఏం కూర చేయాలా అని గృహిణులు తెగ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈజీగా మసాలా మిర్చీని తయారు చేసుకోండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పప్పు, చారు, సాంబర్, మజ్జిగతో సైడ్ డిష్ గా తినడానికి ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఎంతో సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ మసాలా మిర్చీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారు చేయు విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
మసాలా మిర్చీకి కావాల్సిన పదార్థాలు:

పచ్చి మిరపకాయలు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, చాట్ మసాలా, నూనె, పసుపు, ఉప్పు, మెంతులు, మిరియాలు, ధనియాలు, సోంపు గింజలు, జీలకర్ర, వాము, నువ్వులు.

మసాలా మిర్చీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి మిరపకాయలు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, చాట్ మసాలా, నూనె, పసుపు, ఉప్పు, మెంతులు, మిరియాలు, ధనియాలు, సోంపు గింజలు, జీలకర్ర, వాము, నువ్వులు.

2 / 5
మసాలా మిర్చీ తయారీ:

ముందుగా ఒక కడాయిలో మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో జీలకర్ర,  మిరియాలు, ధనియాలు, సోంపు గింజలు, జీలకర్ర, వాము, నువ్వులు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇవి బాగా చల్లారాక.. మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.

మసాలా మిర్చీ తయారీ: ముందుగా ఒక కడాయిలో మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, సోంపు గింజలు, జీలకర్ర, వాము, నువ్వులు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇవి బాగా చల్లారాక.. మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.

3 / 5
మసాలా మిర్చీ తయారీ విధానం:

ముందుగా పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి తొడిమలు తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక.. ఆవాలు, ఇంగువ వేసి వేగాక.. కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించాక.. మసాలా పొడి వేసి బాగా మిక్స్ పట్టుకోవాలి.

మసాలా మిర్చీ తయారీ విధానం: ముందుగా పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి తొడిమలు తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక.. ఆవాలు, ఇంగువ వేసి వేగాక.. కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించాక.. మసాలా పొడి వేసి బాగా మిక్స్ పట్టుకోవాలి.

4 / 5
వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నుంచి 15 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా మిర్చీ తయారు అవుతుంది. వీటిపై నిమ్మ రసం పిండుకుని అన్నంతో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అంతేకాదు ఇలా మసాలా మిర్చి తినడం వల్ల ఆరోగ్యం కూడా. చలి కాలం, వర్షా కాలంలో తింటే ఇంకా బెటర్.

5 / 5
Follow us