Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: తొలకరి వానలో తడిసి ముద్దవుతున్నారా? ఈ నిజం తెలిస్తే అడగు కూడా బయటపెట్టరు..!

నైరుతి రుతు పవనాలు మెల్ల మెల్లగా అడుగులు ముందుకేస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో వర్షాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తొలకరి జల్లుల్లో తడవాలని పల్లలు మొదలు పెద్ద వారు సైతం ఆశపడుతుంటారు.

Health Tips: తొలకరి వానలో తడిసి ముద్దవుతున్నారా? ఈ నిజం తెలిస్తే అడగు కూడా బయటపెట్టరు..!
First Rain
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 19, 2023 | 1:53 PM

నైరుతి రుతు పవనాలు మెల్ల మెల్లగా అడుగులు ముందుకేస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో వర్షాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తొలకరి జల్లుల్లో తడవాలని పల్లలు మొదలు పెద్ద వారు సైతం ఆశపడుతుంటారు. అయితే, మొదటి వర్షంలో తడవాలనుకునే వారు కాస్త ఆగాలని స్టాప్ బోర్డ్ చూపిస్తున్నారు ఆరోగ్య నిపుణులు తొలకరి జల్లుల్లో తడవటం వల్ల ఆరోగ్య పరంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, చర్మ సంబంధిత రుగ్మతలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలన్నీ వెంటాడుతాయట. తొలకరి జల్లుల్లో తడిసే వారికి నిపుణులు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వ్యాధుల బారిన పడే ప్రమాదం..

తొలి వర్షంలో తడిస్తే జలుబు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో జుట్టు కూడా దెబ్బతింటుంది. మొదటి వర్షం కురిసినప్పుడు నీటితో పాటు.. వాతావరణంలో ఉన్న దుమ్ము, దూళి, ఇతర రసాయన సమ్మేళనాలు కూడా పడతాయి. అవి మన శరీరంపై, తలపై పడటం వలన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా జుట్టుపై పడటం వలన.. తలలో దురద, ఇన్‌ఫెక్షన్ సమస్యలు వస్తాయి.

చర్మ సమస్యలు..

మొదటి వాన నీటిలో ఎక్కువగా యాసిడ్, రసాయనాలు ఉంటాయి. ఇది చర్మంపై దుష్ప్రభావం చూపుతుంది. అందుకే మొదటి వర్షంలో తడిసిన చాలామందికి చర్మంపై దద్దుర్లు, రాషెస్ వస్తాయి. మొటిమలు కూడా వస్తాయి. పైగా రోగనిరోధక శక్తి కూడా తగ్గే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పగోడా, పనికిమాలినోడా.. రూ. 10 కోట్లతో SRH కొంపముంచావ్
పగోడా, పనికిమాలినోడా.. రూ. 10 కోట్లతో SRH కొంపముంచావ్
ఓటీటీలో నితిన్ రాబిన్ హుడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలో నితిన్ రాబిన్ హుడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
JEE మెయిన్‌ 2025లో తెలుగోళ్ల సత్తా.. ఈసారి కటాఫ్‌ ఎంతో చూశారా?
JEE మెయిన్‌ 2025లో తెలుగోళ్ల సత్తా.. ఈసారి కటాఫ్‌ ఎంతో చూశారా?
సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు..ప్రధాని సహా ప్రముఖల శుభాకాంక్షలు
సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు..ప్రధాని సహా ప్రముఖల శుభాకాంక్షలు
బాంద్రా వీధుల్లో రచిన్.. గర్ల్ ఫ్రెండ్ తో వీడియో వైరల్!
బాంద్రా వీధుల్లో రచిన్.. గర్ల్ ఫ్రెండ్ తో వీడియో వైరల్!
మెగా DSC 2025 నోటిఫికేషన్ వచ్చేసింది..! జిల్లాల వారీగా ఖాళీలు ఇవే
మెగా DSC 2025 నోటిఫికేషన్ వచ్చేసింది..! జిల్లాల వారీగా ఖాళీలు ఇవే
వేలు చూపిస్తూ, అసభ్య పదజాలంతో టీమిండియా సీనియర్ ప్లేయర్ హల్చల్
వేలు చూపిస్తూ, అసభ్య పదజాలంతో టీమిండియా సీనియర్ ప్లేయర్ హల్చల్
ఓర్నీ.. ఇది ఆటోనా.. విమానమా.. బిజినెస్‌ క్లాస్‌ను మించి వీడియో
ఓర్నీ.. ఇది ఆటోనా.. విమానమా.. బిజినెస్‌ క్లాస్‌ను మించి వీడియో
ఉపేంద్రకు ఇంత పెద్ద కూతురుందా? హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందం..
ఉపేంద్రకు ఇంత పెద్ద కూతురుందా? హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందం..
IPL లో మెరిసిన ముగ్గురు.. టీమిండియా జెర్సీకి సన్నాహాలు!
IPL లో మెరిసిన ముగ్గురు.. టీమిండియా జెర్సీకి సన్నాహాలు!