AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Day 2023: శ్వాస పై ధ్యాస.. సూర్య నమస్కారాలలో మొత్తం 12 ఆసనాలు ఇలా చేయండి..

సూర్య నమస్కారాలు నిత్యం చేయవచ్చు. సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం ఆరోగ్యంగా మారుతుంది. నడుము సన్నగా, నాజుగ్గా మారుతుంది. ఛాతీ భాగా విచ్చుకుంటుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 12 భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానంతో కలిసిన వ్యాయామం ఇందులో ఉన్నాయి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను అంటే డిటాక్స్ సహజంగా బయటకు వెళ్లిపోతాయి.

Sanjay Kasula
|

Updated on: Jun 19, 2023 | 7:31 PM

Share
సూర్య నమస్కార స్థితి

సూర్య నమస్కార స్థితి

1 / 12
ఊర్ధ్వాసన్/తాడాసన్

ఊర్ధ్వాసన్/తాడాసన్

2 / 12
ఉత్తానాసన్ / పాదహస్తాసన్

ఉత్తానాసన్ / పాదహస్తాసన్

3 / 12
ఏకపాద ప్రసరణాసన్

ఏకపాద ప్రసరణాసన్

4 / 12
 ద్విపాద ప్రసరణాసన్/చతురంగ దండాసన్

ద్విపాద ప్రసరణాసన్/చతురంగ దండాసన్

5 / 12
సాష్ఠాంగ ప్రణి పాతాసన్

సాష్ఠాంగ ప్రణి పాతాసన్

6 / 12
ఊర్ధ్వముఖ శ్వాసాసన్/భుజంగాసన్

ఊర్ధ్వముఖ శ్వాసాసన్/భుజంగాసన్

7 / 12
అధోముఖ శ్వసాసన్

అధోముఖ శ్వసాసన్

8 / 12
 పర్వతాసనం/ ఏకపాద ప్రసరనాసనం

పర్వతాసనం/ ఏకపాద ప్రసరనాసనం

9 / 12
అశ్వ సంచలనాసనం

అశ్వ సంచలనాసనం

10 / 12
పాదహస్తాసనం

పాదహస్తాసనం

11 / 12
హస్త ఉత్థానాసనం

హస్త ఉత్థానాసనం

12 / 12