Health Tips: ఉదయం లేవగానే బాడీ పెయిన్స్ బాధిస్తున్నాయా? అయితే, ఇలా చేయండి..

నేటి బిజీ లైఫ్‌లో ప్రతి మనిషికి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, అలసట కారణంగా కొన్నిసార్లు శరీరం సహకరించదు. సాధారణంగా రోజంతా పనిచేసి రాత్రి పడుకుని ఉదయాన్నే..

Health Tips: ఉదయం లేవగానే బాడీ పెయిన్స్ బాధిస్తున్నాయా? అయితే, ఇలా చేయండి..
Body Pains
Follow us

|

Updated on: Oct 15, 2022 | 1:55 PM

నేటి బిజీ లైఫ్‌లో ప్రతి మనిషికి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, అలసట కారణంగా కొన్నిసార్లు శరీరం సహకరించదు. సాధారణంగా రోజంతా పనిచేసి రాత్రి పడుకుని ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మెడ, శరీరంలోని వివిధ భాగాలల్లో నొప్పి కనిపిస్తుంది. ఇంకొందరికి నిద్రలో లేదా నిద్ర లేచిన తర్వాత శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపునులు చెబుతున్నారు. మరి ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

నొప్పికి కారణాలు..

నిద్ర లేచిన తర్వాత శరీరంలో నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. నిద్ర లేకపోవడం, అధిక శారీరక శ్రమ, శ్రమ లేకపోవడం, శారీరక బలహీనత వల్ల కూడా పెయిన్స్ వస్తాయని చెబుతున్నారు. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా శరీరంలో పోషకాహార లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు నిపుణులు.

పోషకాహారం..

నిద్ర లేచిన తర్వాత బాడీ పెయిన్స్ వేధిస్తున్నట్లయితే.. మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. కండరాలు, ఎముకలు, జీర్ణక్రియ, శరీరంలో రక్తం లకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని, పాలు, పెరుగు, మజ్జిగ, సోయాబీన్స్, పప్పులను ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వ్యాయామం..

ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా స్ట్రెచింగ్, యోగా, మార్నింగ్ వాక్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.

వేడి నీళ్లతో స్నానం..

వేడి నీళ్లలో స్నానం చేయడం వల్ల అలసట దూరమవుతుంది. దీని కారణంగా మీ కండరాలు ఒత్తిడి దూరమవుతుంది. వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల రిఫ్రెష్‌గా ఉంటుంది. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించి, వారి సూచనలకు అనుగుణంగా చికిత్స పొందడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి