High Blood Pressure: అధిక రక్తపోటును అదుపులో ఉంచే అద్భుత చిట్కా.. రోజూ ఉదయాన్నే ఈ ఒక్కటి తింటే చాలు..

ముఖ్యంగా, శీతాకాలంలో వెల్లుల్లి జలుబు, దగ్గు నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో సల్ఫర్ అధికంగా ఉంటుంది.

High Blood Pressure: అధిక రక్తపోటును అదుపులో ఉంచే అద్భుత చిట్కా.. రోజూ ఉదయాన్నే ఈ ఒక్కటి తింటే చాలు..
బీపీ రోగులు మద్యం సేవించకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని.. దీనివల్ల బీపీ పెరుగుతుందని పేర్కొంటున్నారు.
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 12, 2022 | 12:41 PM

ఒత్తిడి అనేది మానసిక రుగ్మత. ఇది మానసికంగానే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అధిక ఒత్తిడి కారణంగా మనిషి అధిక రక్తపోటు బారినపడుతుంటారు. సరళంగా చెప్పాలంటే అధిక రక్తపోటు అనేది ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధి. ఇందుకోసం ఎప్పుడూ ఒత్తిడికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, రోజూ ఆహారంలో పొటాషియం అధికంగా ఉండే వాటిని చేర్చుకోండి. ఇది కాకుండా, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి మీరు పచ్చి వెల్లుల్లిని తప్పనిసరిగా తీసుకోవాలి. దీని ఉపయోగం అధిక రక్తపోటులో ఉపశమనం కలిగిస్తుంది. అధిక రక్తపోటుతో సహా అనేక ఇతర వ్యాధులలో ప్రతిరోజూ ఉదయం వెల్లుల్లి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని అనేక పరిశోధనలు పేర్కొన్నాయి. దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం-

వెల్లుల్లి.. వెల్లుల్లి రుచిని మెరుగుపరచడానికి వంటకాలలో ఉపయోగిస్తారు. అదే సమయంలో వెల్లుల్లిని ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణిస్తారు. దీని వినియోగం ఆరోగ్యంపై అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా, శీతాకాలంలో వెల్లుల్లి జలుబు, దగ్గు నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో సల్ఫర్ అధికంగా ఉంటుంది.

అధిక రక్తపోటు ఉపశమనం.. మీరు అధిక రక్తపోటుతో ఇబ్బందిపడుతుంటే..మీరు ఖచ్చితంగా వెల్లుల్లిని తినండి. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటులో తక్షణ ప్రయోజనం లభిస్తుంది. అల్లిసిన్, సల్ఫర్ లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటు, మధుమేహంతో సహా అనేక ఇతర వ్యాధులలో ప్రయోజనకరంగా పనిచేస్తాయి. దీని కోసం, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవచ్చు. పచ్చి వెల్లుల్లి రుచి మీకు నచ్చకపోతే, మీరు దానిని తేనెతో కలిపి తినొచ్చు.

ఇవి కూడా చదవండి

మితిమీరి ఆహారం తినడం వల్ల శరీరంలో టాక్సిన్ పేరుకుపోతుంది. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. వెల్లుల్లి టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని కోసం, ఖచ్చితంగా వెల్లుల్లిని ఉపయోగించండి. ఇది శరీరంలో ఉండే టాక్సిన్‌ను తొలగిస్తుంది. ఇది కాకుండా, శీతాకాలంలో వెల్లుల్లి వినియోగం జలుబు, దగ్గు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డబుల్ కానున్న ఫుడ్‌ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ.. భారీగా ఉద్యోగాలు
డబుల్ కానున్న ఫుడ్‌ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ.. భారీగా ఉద్యోగాలు
భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన భార్య.. కారణం ఏంటంటే..
భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన భార్య.. కారణం ఏంటంటే..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
RR: రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే !
RR: రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే !
ఇదేం ఖర్మరా బాబు.. ఆ 5గురికి హ్యాండిచ్చిన ఫ్రాంచైజీలు
ఇదేం ఖర్మరా బాబు.. ఆ 5గురికి హ్యాండిచ్చిన ఫ్రాంచైజీలు
పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న వర్మ.. ప్రస్తుతం అక్కడే ఉన్నాడా?
పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న వర్మ.. ప్రస్తుతం అక్కడే ఉన్నాడా?
వీటితో టైమ్‌పాస్‌ మాత్రమే కాదండోయ్.. రోజూ గుప్పెడు తింటే చాలు..
వీటితో టైమ్‌పాస్‌ మాత్రమే కాదండోయ్.. రోజూ గుప్పెడు తింటే చాలు..
ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన ఆ 'మిస్టరీ గర్ల్' ఎవరు?
ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన ఆ 'మిస్టరీ గర్ల్' ఎవరు?
భారత జీడీపీ ఆశ్చర్యకర వృద్ధి..మరింత పెరిగే అవకాశం
భారత జీడీపీ ఆశ్చర్యకర వృద్ధి..మరింత పెరిగే అవకాశం
అమ్మబాబోయ్.. స్మార్ట్‌ఫోన్‌ను గంటల తరబడి ఉపయోగిస్తున్నారా..?
అమ్మబాబోయ్.. స్మార్ట్‌ఫోన్‌ను గంటల తరబడి ఉపయోగిస్తున్నారా..?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..