Green Tea: పరగడుపున గ్రీన్ టీ తాగుతున్నారా..? అస్సలు మంచిది కాదంట.. ఈ విషయాలను తెలుసుకోండి..

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందుకే.. ఈ రోజుల్లో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే వారు టీకి బదులుగా గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు.

Green Tea: పరగడుపున గ్రీన్ టీ తాగుతున్నారా..? అస్సలు మంచిది కాదంట.. ఈ విషయాలను తెలుసుకోండి..
Green Tea
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 19, 2022 | 8:39 AM

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందుకే.. ఈ రోజుల్లో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే వారు టీకి బదులుగా గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. బరువు తగ్గడం కోసం కొందరు గ్రీన్ టీ తాగుతున్నారు. వాస్తవానికి గ్రీన్ టీ తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. దీంతో చర్మంలో గ్లో పెరుగుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. గ్రీన్ టీ వల్ల కలిగే ఇన్ని ప్రయోజనాలను తెలుసుకున్న తర్వాత చాలామంది గ్రీన్ టీని ఎక్కువగా తాగడం మొదలుపెట్టారు. ఆఫీసులో ఉన్నవారు రోజుకు చాలాసార్లు గ్రీన్ టీ తాగుతారు. కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతుంటారు. ఈ విధంగా, గ్రీన్ టీ తాగడం వల్ల ప్రయోజనం కాకుండా హాని కలిగిస్తుంది. గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి, ఎలాంటి వారు దానికి దూరంగా ఉండాలి.? అనే విషయాలను ఎప్పుడు తెలుసుకుందాం..

గ్రీన్ టీ ఇలా తాగడం వల్ల ప్రయోజనం కంటే హాని కలుగుతుంది..

  • ఖాళీ కడుపుతో తాగకండి: కొంతమంది తమ రోజును గ్రీన్ టీతో ప్రారంభిస్తారు. ఇది హాని కలిగిస్తుంది. ఎప్పుడూ ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగకండి. ఇది ఎసిడిటీ సమస్యకు కారణం అవుతుంది. ముందుగా ఏదైనా తినండి.. అనంతరం 1 గంట తర్వాత గ్రీన్ టీ తాగండి.
  • ఎక్కువ గ్రీన్ టీతో హాని: బరువు తగ్గాలనే లక్ష్యంతో ప్రజలు గ్రీన్ టీని రోజుకు చాలాసార్లు తాగుతారు. అయితే 1 కప్పు గ్రీన్ టీలో 24-25 మి.గ్రా కెఫిన్ ఉంటుంది. రోజుకు 4-5 కప్పుల గ్రీన్ టీ తాగితే, అది శరీరంలో కెఫిన్ స్థాయి మొత్తాన్ని పెంచుతుంది. ఇది ఆందోళన-భయం, గుండెల్లో మంట, తల తిరగడం, మధుమేహం, నిద్రలేమికి దారితీస్తుంది.
  • ఆహారంతో పాటు గ్రీన్ టీని తాగవద్దు: కొంతమంది ఆహారంతో పాటు లేదా ఆహారం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగుతారు. ఇలా చేస్తే హాని కలుగుతుంది. తిన్న వెంటనే కొంత గ్యాప్ (40 నిమిషాల నుంచి ఒక గంట) తీసుకోని గ్రీన్ టీ తీసుకోవాలి. గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. దీని కారణంగా శరీరం ఐరన్‌ను సరిగ్గా గ్రహించదు. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. కావున ఆహారం తిన్న తర్వాత గ్రీన్ టీని తాగకూడదు.
  • మందులతో గ్రీన్ టీ తాగొద్దు: ఏదైనా సమస్యకు మందులు తీసుకుంటే వాటితో గ్రీన్ టీ తాగవద్దు. ముఖ్యంగా నాడీ వ్యవస్థకు సంబంధించినవి.. పలు మందులతో గ్రీన్ టీ తీసుకోవడం మానేయాలి. మందులతో కలిపి గ్రీన్ టీ తాగడం హాని కలిగించవచ్చు.
  • గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగవద్దు: గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగకూడదు. ఇది కాకుండా, తల్లులు కూడా దీనికి దూరంగా ఉండాలి. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ పాల ద్వారా పిల్లల శరీరంలోకి చేరుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

గ్రీన్ టీ త్రాగడానికి సరైన మార్గం..

ఇవి కూడా చదవండి

రోజుకు 2-3 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీని తాగకూడదు. భోజనం చేసిన 1 గంట తర్వాత మాత్రమే గ్రీన్ టీ తాగాలి. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం మానుకోండి. నిద్రపోయే ముందు గ్రీన్ టీ తాగకూడదు. మీరు 10-11 గంటల మధ్య అల్పాహారం తర్వాత తాగవచ్చు. సాయంత్రం 5-6 గంటలకు గ్రీన్ టీ తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!