AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lassa Fever: కలకలం రేపుతోన్న మరో ప్రాణాంతక వైరస్‌.. తొలి మరణం నమోదు.. పూర్తి వివరాలు..

Lassa Fever: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి (Corona) ఇంకా పూర్తిగా మనల్ని వదిలిపెట్టలేదు. ఇప్పటికే మూడు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ మాయదారి రోగం ఎంతో నష్టాన్ని మిగిల్చింది. ఇదిలా ఉంటే ఈ మహమ్మారి...

Lassa Fever: కలకలం రేపుతోన్న మరో ప్రాణాంతక వైరస్‌.. తొలి మరణం నమోదు.. పూర్తి వివరాలు..
Lassa Fever
Narender Vaitla
|

Updated on: Feb 15, 2022 | 7:25 PM

Share

Lassa Fever: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి (Corona) ఇంకా పూర్తిగా మనల్ని వదిలిపెట్టలేదు. ఇప్పటికే మూడు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ మాయదారి రోగం ఎంతో నష్టాన్ని మిగిల్చింది. ఇదిలా ఉంటే ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగవ్వక ముందే మరో వైరస్‌ మానవాళిపై దండెత్తడానికి వస్తోంది. ‘లస్సా ఫీవర్‌’ పేరుతో మరో ప్రాణాంతక వ్యాధి మానవాలిని భయపెడుతోంది. యూకేలో ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ఓ వ్యక్తి మరణించడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లస్సా ఫీవర్‌ సోకిన ఓ వ్యక్తి ఫిబ్రవరి 11న మరణించాడు. ఇంతకీ ఈ లస్సా ఫీవర్‌ ఏంటి.? అసుల ఎలా వ్యాపిస్తుంది.? లక్షణాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు..

అసలేంటీ ఫీవర్‌..

లస్సా ఫీవర్‌కు ఈ పేరు రావడానికి ఈ వైరస్‌ తొలిసారి వెలుగులోకి వచ్చిన ప్రాంతం పేరు ‘లస్సా’నే కారణం. ఇక తొలిసారి ఈ వైరస్‌ 1969లో వెలుగులోకి వచ్చింది. సెంటర్స్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ పొల్యుషన్‌ ప్రకారం ఈ వ్యాధి సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు ఉండడం లేదని, కొందరిలో మాత్రం తీవ్ర లక్షణాలతో పాటు ఆసుపత్రిలో చేరే అవకాశం కూడా ఉందని తెలిపారు.

ఎలా సోకుతుంది.?

ఈ వైరస్‌ మనుషులకు ఎలుకల నుంచి సోకుతుంది. వెస్ట్‌ ఆఫ్రికా, నైగేరియా, గునియా, లిబేరియా ప్రాంతాల్లో ఉండే ఎలుకల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. ఎలుకలు ఇంట్లో ఉండే వస్తువులను తాకినప్పుడు వైరస్‌ సోకుతుంది. అలాగే వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి మరొకరి వ్యాపిస్తుంది.

లక్షణాలు ఇలా ఉంటాయి..

సాధారణంగా వైరస్‌ సోకిన తర్వాత 1 నుంచి 3 వారాల వరకు లక్షణాలు బయటపడడం లేదు. అయితే ఈ వైరస్‌ సోకిన వారిలో జ్వరం, బలహీనత, తలనొప్పి వంటి వాటితో పాటు వాంతులు, మొహం వాపు, ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి.

Also Read: Sanjay Raut: ఆ విషయంలో కూడా ఈడీ ఇలానే దర్యాప్తు చేస్తుందా.. ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు.. 

EIL Recruitment: ఇంజనీరింగ్ చేసిన వారికి బంపరాఫర్‌.. ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

Varun Tej’s Ghani: బాక్సాఫీస్ రింగ్‌లోకి దిగడానికి సిద్దమైన మెగాహీరో.. గని ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ