EIL Recruitment: ఇంజనీరింగ్ చేసిన వారికి బంపరాఫర్‌.. ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

EIL Recruitment: ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (EIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారకీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

EIL Recruitment: ఇంజనీరింగ్ చేసిన వారికి బంపరాఫర్‌.. ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
Eil
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 15, 2022 | 4:49 PM

EIL Recruitment: ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (EIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారకీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 75 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో కెమికల్‌ ఇంజినీరింగ్ (6)‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (25), సివిల్ ఇంజినీరింగ్‌ (12)‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ (13), ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ (9) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ లేదా బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి. గేట్‌ 2022 పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను గేట్‌ – 2022లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ 22-02-2022న ప్రారంభమవుతుండగా, 14-03-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: YS Sharmila: వైఎస్‌ షర్మిల అరెస్ట్‌.. స్టేషన్ లోనే దీక్ష కొనసాగిస్తోన్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు..

blueberries బ్లూ బెర్రీలు ఎన్నో పోషకాలకు నిలయం.. దీని జ్యూస్ వృద్ధులకు ఓ వరం

Diabetes diet: తెలుసా! ఈ జ్యూస్‌ తాగారంటే 3 గంటల్లోనే రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌ అవుతుంది..

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌