AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facts About Rose Water: రోజ్ వాటర్ తో మీకు తెలియని నిజాలు.. మీ ముఖాన్ని మెరిపించండిలా..!

రోజ్ వాటర్ గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బ్యూటీని పెంచే ప్రాడెక్ట్స్ లో ఇది కూడా ఒకటి. ఫేస్ ని సాఫ్ట్ గా, మురికి లేకుండా చేస్తుంది. రోజ్ వాటర్ తో చర్మ సౌందర్యం పెంచుకోవచ్చని అందరికీ తెలుసు కానీ.. దీన్ని వాడాలో.. ఎలా వాడితో మంచి రిజల్ట్స్ ఉంటాయో చాలా మందికి తెలీవు. రోజ్ వాటర్ ని కూడా రోజూ వాడొచ్చు. దీంతో ఎలాంటి నష్టాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే కొన్ని కెమికల్స్ కలిపిన రోజ్ వాటర్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు..

Facts About Rose Water: రోజ్ వాటర్ తో మీకు తెలియని నిజాలు.. మీ ముఖాన్ని మెరిపించండిలా..!
Rose Water
Chinni Enni
|

Updated on: Sep 07, 2023 | 11:00 PM

Share

రోజ్ వాటర్ గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బ్యూటీని పెంచే ప్రాడెక్ట్స్ లో ఇది కూడా ఒకటి. ఫేస్ ని సాఫ్ట్ గా, మురికి లేకుండా చేస్తుంది. రోజ్ వాటర్ తో చర్మ సౌందర్యం పెంచుకోవచ్చని అందరికీ తెలుసు కానీ.. దీన్ని వాడాలో.. ఎలా వాడితో మంచి రిజల్ట్స్ ఉంటాయో చాలా మందికి తెలీవు. రోజ్ వాటర్ ని కూడా రోజూ వాడొచ్చు. దీంతో ఎలాంటి నష్టాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే కొన్ని కెమికల్స్ కలిపిన రోజ్ వాటర్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి.

రోజ్ వాటర్ ని డైలీ వాడితే మీ ముఖం ఫ్రెష్ గా, క్లీన్ గా, నీట్ గా ఉంటుంది. ఇన్ ఫెక్షన్స్ రాకుండా దూరమవుతాయి. వృద్ధాప్య లక్షణాలు దూరమవుతాయి. చర్మం కూడా హైడ్రేట్ అవుతుంది. రోజ్ వాటర్ ని కేవలం ముఖానికి మాత్రమే కాదు. ఫేస్ కి కూడా వాడొచ్చు. ముడతలు రాకుండా, చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఇంకా రోజ్ వాటర్ తో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో.. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మాన్ని యవ్వనంగా చేస్తుంది:

ఇవి కూడా చదవండి

రోజ్ వాటర్.. చర్మాన్ని యంగ్ గా చేయడంలో బాగా వర్క్ చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.. కాబట్టి స్కిన్ ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది. అలాగే కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. మచ్చలు, ముడతలు తగ్గి స్కిన్ టోన్ మారుతుంది.

ఎలా వాడితే బెనిఫిట్:

రోజ్ వాటర్ ని టోనర్ లాగా వాడవచ్చు. అలాగే మేకప్ రిమూవర్ గా యూజ్ చేయవచ్చు. రోజ్ వాటర్ తో మేకప్ ఈజీగా వచ్చేస్తుంది. స్కిన్ కూడా మాయిశ్చరైజ్ గా ఉంటుంది. గులాబీ నీళ్లను తరచూ క్రమం తప్పకుండా వాడితే ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది.

రోజ్ వాటర్ నకిలీదని ఎలా గుర్తించాలి:

రోజ్ వాటర్ లో కూడా చాలా నకిలీవి తయారవుతున్నాయి. వీటిని చూడగానే కనిపెట్టవచ్చు. రంగు, వాసన కాస్తా వేరేలా ఉంటాయి. రోజ్ వాటర్ ఫ్లవర్ స్మెల్ లో కాకుండా.. సెంట్ స్మెల్ లో వస్తే ఇది నకిలీదని ఈజీగా గుర్తించవచ్చు. అలాగే నకిలీ రోజ్ వాటర్ యూజ్ చేయగానే.. స్కిన్ పై దురద వస్తుంది. స్వచమైన రోజ్ వాటర్ ఎప్పుడూ దురద, అలర్జీ సమస్యల్ని కలిగించదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..