AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjeer Fruit: ఆల్కాహాల్ ఎక్కువగా తాగుతున్నారా.. దీన్ని తీసుకుంటే లివర్ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది!!

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది మద్యం తాగడం ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా యూత్ ఎక్కువగా దీనికి బానిస అవుతున్నారు. ఉద్యోగులు కూడా వీకెండ్ వచ్చిందంటే చాలు.. పబ్ లు, పార్టీల్లో విపరీతంగా డ్రింక్ చేస్తున్నారు. మరికొందరు అయితే.. రోజుకూ ఓ చుక్క పడనిదే నిద్ర కూడా పట్టదు. ఆల్కాహాల్ సేవిస్తే.. ముఖ్యంగా కాలేయం ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీంతో కాలేయ పరిమాణం పెరుగుపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే కాలేయ కణాలు దెబ్బతిని.. క్యాన్సర్ గా మారే ప్రమాదం..

Anjeer Fruit: ఆల్కాహాల్ ఎక్కువగా తాగుతున్నారా.. దీన్ని తీసుకుంటే లివర్ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది!!
Anjeer Fruit
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 10, 2023 | 2:00 PM

Share

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది మద్యం తాగడం ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా యూత్ ఎక్కువగా దీనికి బానిస అవుతున్నారు. ఉద్యోగులు కూడా వీకెండ్ వచ్చిందంటే చాలు.. పబ్ లు, పార్టీల్లో విపరీతంగా డ్రింక్ చేస్తున్నారు. మరికొందరు అయితే.. రోజుకూ ఓ చుక్క పడనిదే నిద్ర కూడా పట్టదు. ఆల్కాహాల్ సేవిస్తే.. ముఖ్యంగా కాలేయం ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీంతో కాలేయ పరిమాణం పెరుగుపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే కాలేయ కణాలు దెబ్బతిని.. క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆల్కాహాల్ తాగినా.. కాలేయం చక్కగా పని చేయాలంటే.. ఓ పండు తినమని సూచిస్తున్నారు నిపుణులు. అదే అంజీరా పండు. ఈ పండును తినడం వల్ల కాలేయ కణాలు క్లీన్ అవుతాయి. కాలేయానికి సంబంధించిన సమస్యలు కూడా రావు.

అంజీరా పండును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

– కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో అంజీరా పండు బాగా సహాయ పడుతుంది.

ఇవి కూడా చదవండి

– కాలేయంలో ఉండే రసాయనాలు, మలినాలు పూర్తిగా తొలగించబడతాయి.

– ఆల్కాహాల్ తాగే వారు రోజుకు 6 నుంచి 10 అంజీరా పండ్లను తినాలి.

– దెబ్బతిన్న కాలేయ కణాలను తిరిగి సాధారణ స్థితికి చేరేలా అంజీర్ సహాయ పడుతుంది.

– అంజీరాలో బీటా డి గ్లెకోసిల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది కాలేయాన్ని క్లీన్ గా ఉంచుతుంది.

– అలాగే అంజీరాలో ఉండే సినో బయోటిక్స్ అనే సమ్మేళనం.. కాలేయ కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా చేయడంలో హెల్ప్ చేస్తాయి.

అయితే మద్యం సేవించని వారు అంజీరా పండ్లను తీసుకోవడం వల్ల హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కాహాల్ తిసుకునే వారికి ఇతరుల కంటే పోషకాలు ఎక్కువగా కావాలి. కాబట్టి అంజీరా పండ్లు తింటే వారికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఒక వేళ అంజీరా పండ్లు లభించనప్పుడు.. డ్రై అంజీరాలను అయినా తీసుకోవచ్చని అంటున్నారు నిపుణులు

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..