Beauty Tips: ఈ నూనె రాసుకుని స్నానం చేస్తే.. చర్మం, జుట్టు మెరిసిపోతుంది!!

అందంగా ఉండాలని ఎవరికి ఉండదు. మగవారికైనా, ఆడువారికైనా అందంగా కనిపించాలని ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టు శ్రమ కూడా పడాల్సిందే. మంచి స్కిన్ కేర్ అండ్ బాడీ కేర్ తీసుకుంటే అందం మీ సొంతం అవుతుంది. అయితే కొన్ని పద్దతులు ఖచ్చితంగా పాటించాలి. కానీ సమయం ఉండదు. మీ సమయానికి తగ్గట్టు గానే ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మనం పురాతన కాలం నుంచి ఉపయోగించే కొబ్బరి నూనెలో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయన్న విషయం […]

Beauty Tips: ఈ నూనె రాసుకుని స్నానం చేస్తే.. చర్మం, జుట్టు మెరిసిపోతుంది!!
Coconut Oil
Follow us

|

Updated on: Sep 06, 2023 | 9:48 PM

అందంగా ఉండాలని ఎవరికి ఉండదు. మగవారికైనా, ఆడువారికైనా అందంగా కనిపించాలని ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టు శ్రమ కూడా పడాల్సిందే. మంచి స్కిన్ కేర్ అండ్ బాడీ కేర్ తీసుకుంటే అందం మీ సొంతం అవుతుంది. అయితే కొన్ని పద్దతులు ఖచ్చితంగా పాటించాలి. కానీ సమయం ఉండదు. మీ సమయానికి తగ్గట్టు గానే ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మనం పురాతన కాలం నుంచి ఉపయోగించే కొబ్బరి నూనెలో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈ నూనెను సరిగ్గా ఉపయోగిస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. కొబ్బరి నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక నుంచి చర్మానికి, జుట్టుకుని కోకోనెట్ ఆయిల్ ను రాసుకుని స్నానం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇలా ఈ నూనె రాయడం వల్ల చర్మంతో పాటు జుట్టుకు కూడా మంచి పోషణ అందుతుంది.

కొబ్బరి నూనెతో అమేజింగ్ బెనిఫిట్స్:

క్రిములు, బ్యాక్టీరియా నశిస్తాయి: స్నానం చేసే ముందు చర్మానికి కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. సాధారణంగా మన శరీరంపై కొన్ని రకాల క్రిములు, బ్యాక్టీరియా పేరుకుని ఉంటాయి. అందుకే ఖచ్చితంగా మీరు స్నానం చేస్తే ముందు కొబ్బరి నూనె రాసి కాస్త మసాజ్ చేసి స్నానం చేస్తే చర్మంపై ఉన్న క్రిములు పోతాయి.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యంగా చర్మం: కొబ్బరి నూనెలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సాఫ్ట్ గా, షైనీగా, మొటిమలను తగ్గించడంలో కోకోనెట్ ఆయిల్ సహాయ పడుతుంది. కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

పట్టుకుచ్చులా జుట్టు: కొబ్బరి నూనె రాసుకుని, కాస్త కుదుళ్లకు మసాజ్ ఇచ్చి తల స్నానం చేస్తే జట్టు పట్టుకుచ్చులా ఉంటుంది. మంచి షైనింగ్ వస్తుంది. జుట్టు కూడా నల్లబడుతుంది.

మాయిశ్చరైజింగ్ లా పని చేస్తుంది: కొంతమంది స్కిన్ ఊరికే పొడిబారుపోతుంది. అలాంటి వారికి కొబ్బరి నూనె మంచి మెడిసిన్ లా పని చేస్తుంది. రోజూ స్నానం చేసే ముందు కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే చర్మానికి మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. అలాగే రాత్రిళ్లు కొస్త కొబ్బరి నూనెను శరీరానికి రాసుకుని పడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

మృదువుగా మారతాయి: స్నానానికి ముందు లేదా ముందు రోజు రాత్రి చర్మానికి, జుట్టుకి కోకోనెట్ ఆయిల్ రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. దీని వల్ల చర్మం, జుట్టు మృదువుగా మారతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..