Beauty Tips: మడమల మీద ఒత్తిడి పడితే.. నొప్పి వస్తుందా.. దీనికి ఐదు కారణాలు ఉన్నాయి.. ఉపశమనం కోసం ఏమిటంటే..

మడమ నొప్పి అనేది దాదాపు ప్రతి ఒక్కరినీ ఒక్కోసారి వేధించే ఆరోగ్య సమస్య. కొంత దూరం నడిస్తే చాలు  పాదాలపై 60 టన్నుల ఒత్తిడి ఉంటుంది. పాదాలు ఆ భారాన్ని తట్టుకోగలవు. అయితే పాదం లేదా మడమ ఆరోగ్యం బాగాలేకపోతే నొప్పి తరచుగా పునరావృతమవుతుంది. అప్పుడు మడమ నొప్పిని పట్టించుకోకుండా పనిని కొనసాగిస్తే ఈ నొప్పి తీవ్రతరం అవుతుంది. మడమ నొప్పికి 5 ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం.. 

Surya Kala

|

Updated on: Sep 07, 2023 | 12:00 PM

మడమ నొప్పికి ప్రధాన కారణం ప్లాంటార్ ఫాసిటిస్. అరికాలి మడమ ఎముక నుండి పాదాల బంతి వరకు నడిచే బలమైన స్నాయువు. మడమ ఎముకకు లిగమెంట్ అంటుకునే చోట నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య 40-70 ఏళ్ల వయస్సులో ఎక్కువగా కనిపిస్తుంది.

1 / 6
 గర్భిణీ స్త్రీలలో ప్లాంటార్ ఫాసిటిస్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో కూడా సంభవిస్తుంది.

2 / 6
అకిలెస్ టెండినిటిస్ అనేది మీ కండరాలను మడమ ఎముకకు కలిపే కణజాల బ్యాండ్. నడుస్తున్నప్పుడు,  దూకేటప్పుడు, పరిగెత్తే తప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. అకిలెస్ టెండినిటిస్ అనేది రన్నర్లు, భారీ వ్యాయామం చేసేవారిలో ఒక సాధారణ సమస్య.

3 / 6
హీల్ బుర్సిటిస్ అనేది గట్టిగా నడవడం వల్ల మడమల మీద మంట వస్తుంది. బూట్లు మడమపై ఎక్కువ ఒత్తిడిని కలిగించినప్పుడు కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. మీరు సాధారణంగా మడమ లోపల లేదా వెనుక భాగంలో నొప్పిని అనుభవించవచ్చు. రోజు గడుస్తున్న కొద్దీ ఈ నొప్పి తీవ్రమవుతుంది.

4 / 6
యువ క్రీడాకారులలో మడమ నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. ఇది సాధారణంగా 8-13 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలను, 10-15 సంవత్సరాల మధ్య వయస్సు గల అబ్బాయిలను ప్రభావితం చేస్తుంది. మడమ ఎముక పాదాల స్నాయువుల కంటే వేగంగా పెరుగుతుంది.

5 / 6
హీల్ స్పర్స్ వల్ల మడమ ఎముక దిగువన అస్థి పొడుచుకు వస్తుంది. అథ్లెట్లలో మడమ స్పర్స్ ఒక సాధారణ సమస్య. మడమ నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం పొందడానికి వేడి నీటి బ్యాగ్‌తో మసాజ్ చేసుకోండి. ఇది నొప్పిని తగ్గించడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. లేదా బాటిల్‌లో నీళ్లు నింపి ఫ్రిజ్‌లో పెట్టండి. గట్టిపడ్డాక సీసాని గుడ్డలో చుట్టి అరికాళ్లపై మసాజ్ చేయాలి. లేదా రెడీమేడ్ ఐస్ ప్యాక్ కూడా ఉపయోగించవచ్చు. లేదా ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు, ఉప్పు వేయండి. అందులో మీ పాదాలను కాసేపు నానబెట్టండి. దీంతో మడమ నొప్పి కూడా తగ్గుతుంది.

6 / 6
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!