Health Tips: ఈ 5 సమస్యలకు ఒక్క తమలపాకుతో చెక్.. ఆ సమయంలో తిన్నారంటే మెరుగైన ప్రయోజనాలు..

Betel leaf Benefits: తమలపాకులో శరీరానికి అవసరమైన విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్‌,కాపర్, ఫాస్పరస్, ఐరన్ వంటి పలు పోషకాలు ఉన్నాయి. ఫలితంగా డయాబెటీస్, మలబద్ధకం, రక్తహీనత వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే ఆహారం లేదా భోజనం తీసుకున్న తర్వాత తమలపాకును తీసుకుంటే దీనితో  కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఈ క్రమంలో భోజనం తర్వాత తమలపాకు..

Health Tips: ఈ 5 సమస్యలకు ఒక్క తమలపాకుతో చెక్.. ఆ సమయంలో తిన్నారంటే మెరుగైన ప్రయోజనాలు..
Betel Leaf
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 05, 2023 | 2:15 PM

Health Tips: భారతీయుల ఆహారపు అలవాట్లలో తమలపాకులు కూడా భాగమే. తమలపాకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఈ కారణంగానే అన్ని రకాల శుభకార్యాలల్లో ఉపయోగించే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తమలపాకులోని ఔషధ గుణాలు అన్ని రకాల సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే ఇందులో పోషకాలు కూడా ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. తమలపాకులో శరీరానికి అవసరమైన విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్‌,కాపర్, ఫాస్పరస్, ఐరన్ వంటి పలు పోషకాలు ఉన్నాయి. ఫలితంగా డయాబెటీస్, మలబద్ధకం, రక్తహీనత వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే ఆహారం లేదా భోజనం తీసుకున్న తర్వాత తమలపాకును తీసుకుంటే దీనితో  కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఈ క్రమంలో భోజనం తర్వాత తమలపాకు తీసుకోవడం వల్ల ఏయే ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణ సమస్యలు దూరం: తమలపాకు అనేక యాంటీ ఆక్సిడెంట్లకు పవర్‌హౌస్‌. శరీరంలో pH స్థాయిని క్రమబద్ధికరించడంతో పాటు జీర్ణ సమస్యలను నిరోధించగల పోషకాలు తమలపాకు సొంతం. ముఖ్యంగా దీనిలోని పైబర్ జీర్ణ సమస్యలను దూరం చేయడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. భోజనం తర్వాత తమలపాకు తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్తి, కడుపు మంట, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.

నోటి సమస్యలు మాయం: యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగిన తమలపాకులు నోటి దుర్వాసనను తొలగించడంలో ఉపయోగపడతాయి. భోజనం తర్వాత తమలపాకును తినడం వల్ల నోటి దుర్వాసన, పసుపు దంతాలు, దంత క్షయం సమస్యలు దూరం అవుతాయి. తమలపాకును నమలడం వల్ల పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, వాపు, నోటి ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా దూరం అవుతాయి.

ఇవి కూడా చదవండి

శ్వాసకోశ వ్యవస్థ: తమలపాకులోని ఔషధ గుణాలు దగ్గు, బ్రాంకైటిస్, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి. భోజనం తర్వాత తమలపాకులను నమలడం వల్ల ఈ ఔషధ గుణాలు నేరుగా శరీరానికి లభించి ఆయా సమస్యలను దూరం చేస్తాయి.

మానసిక సమస్యలకు చెక్: ఒత్తిడి, ఆందోళన సమస్యలకు తమలపాకులతో ఉపశమనం పొందవచ్చు. తమలపాకులలోని ఫినాలిక్ సమ్మేళనాలు శరీరం నుంచి కాటెకోలమైన్‌లు అనే ఆర్గానిక్ సమ్మేళనాలను విడుదల చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.

షుగర్ లెవెల్స్ నియంత్రణ: తమలపాకులోని యాంటీ హైపర్‌గ్లైసీమిక్ లక్షణాలు రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడానికి సహాయ పడతాయి. భోజనం తర్వాత తమలపాకును తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మెరుగైన ఫలితాలు లభిస్తాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!
దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
ఎవడ్రా నువ్వు.. శ్రీవారి హుండీకే కన్నం వేశాడు.. ఆ తర్వాత
ఎవడ్రా నువ్వు.. శ్రీవారి హుండీకే కన్నం వేశాడు.. ఆ తర్వాత
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి..
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.