Thyroid Disease: థైరాయిడ్‌తో బాధపడుతున్నారా..? అయితే ఇవి తినడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చట

థైరాయిడ్ గ్రంధి మెడలో కనిపిస్తుంది. ఇది శరీరం యొక్క అనేక కార్యకలాపాలను నియంత్రించడానికి పనిచేస్తుంది. థైరాయిడ్ ట్రియోడోథైరోనిన్( టీ3) , థైరాక్సిన్(టీ4) హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

Thyroid Disease: థైరాయిడ్‌తో బాధపడుతున్నారా..? అయితే ఇవి తినడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చట
Thyroid
Follow us

|

Updated on: Nov 06, 2022 | 6:29 PM

మనలో చాలా మందికి ఉండే సమస్యలో థైరాయిడ్ ఒకటి. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. థైరాయిడ్ గ్రంధి మెడలో కనిపిస్తుంది. ఇది శరీరం యొక్క అనేక కార్యకలాపాలను నియంత్రించడానికి పనిచేస్తుంది. థైరాయిడ్ ట్రియోడోథైరోనిన్( టీ3) , థైరాక్సిన్(టీ4) హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు అనేక శరీర విధులకు అవసరం. టీ3, టీ4 హార్మోన్లు జీర్ణక్రియ, శ్వాసక్రియ, కండరాలు మరియు గుండెకు సంబంధించిన అనేక కార్యకలాపాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి – మొదటిది హైపర్ థైరాయిడిజం, రెండవది హైపోథైరాయిడిజం. థైరాయిడ్ కారణంగా, బరువు తగ్గడం లేదా బరువు పెరగడం జరుగుతుంది.

థైరాయిడ్ లక్షణాలలో బరువు పెరగడం, బరువు తగ్గడం,  హృదయ స్పందనలో తేడా, గొంతులో వాపు లేదా భారం, జుట్టు రాలడం వంటివి ఉంటాయి. థైరాయిడ్ నియంత్రణ కోసం ఆహారంలో ఏయే మార్పులు చేర్చుకోవాలో తెలుసుకుందాం.

జామకాయ గూస్బెర్రీ విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం. జామకాయను తీసుకోవడం థైరాయిడ్‌లో ప్రయోజనకరంగా నిపుణులు చెప్తున్నారు. ఇందులోని పోషకాలు థైరాయిడ్ గ్రంధిని క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

జొన్నలలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు , ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి అయోడిన్, ప్రొటీన్ లోపాన్ని అధిగమించడానికి పేరు పప్పు ప్రయోజనకరంగా ఉంటుంది. అయోడిన్ లోపం హైపో థైరాయిడిజమ్‌కు కారణం, అయితే థైరాయిడ్ రోగులకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ప్రయోజనకరంగా నిపుణులు అంటున్నారు.

 థైరాయిడ్ రోగులకు కొబ్బరికాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరిలో జీవక్రియను పెంచే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్  మరియు మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. కొబ్బరిని తీసుకుంటే థైరాయిడ్ సమస్య నయమవుతుంది.

గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ విటమిన్లు, ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది. జింక్ థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేయడానికి కూడా సహాయపడుతుంది. గుమ్మడికాయ తీసుకోవడం ద్వారా థైరాయిడ్ నియంత్రణ సాధ్యమవుతుంది.

డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీకు థైరాయిడ్ ఉన్నట్లయితే, మీ ఆహారంలో పరిమిత మొత్తంలో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం మంచిది. ఎక్కువ మొత్తంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల థైరాయిడ్‌కు హాని కలిగించే కొవ్వులు పెరుగుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..