AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anu Emmanuel: శిరీష్‏తో నిజంగానే ప్రేమలో ఉన్నావా ?.. అనును స్వయంగా అడిగిన అల్లు అరవింద్..

అను, శిరీష్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆ రూమర్స్ పై స్పందించింది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. ఊర్వసివో రాక్షసివో నిసిమాలో నటించడానికి ముందు అల్లు శిరీష్‌ను రెండు సార్లు

Anu Emmanuel: శిరీష్‏తో నిజంగానే ప్రేమలో ఉన్నావా ?.. అనును స్వయంగా అడిగిన అల్లు అరవింద్..
Anu Emmanuel
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2022 | 1:52 PM

Share

అల్లు శిరీష్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. రాకేష్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలిలేని, విజయ్‌ ఎం నిర్మించారు. ఇందులో శిరీష్ సరసన అను ఇమ్మాన్యూయేల్ కథానాయికగా నటించింది. నవంబర్ 4న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయం నుంచి అను, శిరీష్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆ రూమర్స్ పై స్పందించింది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. ఊర్వసివో రాక్షసివో నిసిమాలో నటించడానికి ముందు అల్లు శిరీష్‌ను రెండు సార్లు మాత్రమే కలిసానని తెలిపింది. అయితే అలా కాఫీ షాపులో కలుసుకున్న ఫోటోలు బయటకు రావడంతో మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ క్రియేట్ చేశారని వెల్లడించింది.

ఇక ఈ క్రమంలోనే.. అను ఇమ్మన్యూవేల్ ను.. అల్లు అరవింద్‌.. ఈ విషయం గురించి అడిగారట. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా ఏంటి? అంటూ ఆరా తీశారట. కాని అలాంటిదేమీ లేదని అను కాస్త క్లారిటీగా చెప్పడంతో.. అరవింద్ ఆ టాపక్‌ కట్ చేశారు. దానిపై ఇద్దరు కాసేపు నవ్వుకున్నట్లు చెప్పింది. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్య్వూలో తనే స్వయంగా చెప్పారు అను ఇమ్మాన్యూయేల్. చెప్పడమే కాదు.. ఇప్పడా మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అయితే ఇలాంటి రూమర్స్‌ను తను సీరియస్‌గా తీసుకోనని చెప్పింది.

ఇవి కూడా చదవండి

” ఈ సినిమాకు శిరీష్‌ హీరో అని నాకు ముందే తెలుసు. ఈ సినిమాకు ముందు ఎప్పుడే శిరీష్‌ని కలవలేదు. పూజ రోజున మొదటిసారి కలిశా. డైరెక్టర్‌ కథ మొత్తం నెరేట్‌ చేశాక నేను, శిరీష్‌ కాఫీ షాప్‌లో కూర్చుని పాత్రల గురించి మాట్లాడుకున్నాం. ఒకరి తత్వం గురించి ఒకరు తెలుసుకున్నాం. శ్రీ, సింధూ పాత్రల్లో రియలిస్టిక్‌గా కనిపించడానికి కష్టపడ్డాం. స్ర్కీన్‌పై మా ఇద్దరి మధ్య లవ్‌ సీన్స్‌, కెమిస్ట్రీ, ఎమోషన్స్‌ బాగా ఆకట్టుకుంటాయి. శిరీష్‌ గుడ్‌ కోస్టార్‌. సినిమా మేకింగ్‌ మీద చాలా పట్టుంది. మ్యూజిక్‌, ఆర్ట్‌, టెక్నికల్‌ ఇలా అన్ని విషయాల మీద అతనికి అవగాహన ఉంది. నాతో మ్యూజిక్‌ గురించి ఎక్కువగా మాట్లాడేవాడు” అంటూ చెప్పుకొచ్చింది.

Follow Us
భారత్ ఐటీ పవర్‌కు పుతిన్ సలాం.. భారతీయుల కోడింగ్ స్కిల్స్‌కు..
భారత్ ఐటీ పవర్‌కు పుతిన్ సలాం.. భారతీయుల కోడింగ్ స్కిల్స్‌కు..
90 రోజుల వ్యాలిడిటీతో వచ్చే జియో సూపర్‌ ప్లాన్‌.. 20GB బోనస్ డేటా
90 రోజుల వ్యాలిడిటీతో వచ్చే జియో సూపర్‌ ప్లాన్‌.. 20GB బోనస్ డేటా
పొరపాటున ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు పంపిన సీఈఓ.. సీన్ కట్‌చేస్తే..
పొరపాటున ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు పంపిన సీఈఓ.. సీన్ కట్‌చేస్తే..
బాడీని చిటికెలో కూల్ చేసే పొలం గారెలు.. పూర్వీకుల బలమైన ఆహారం
బాడీని చిటికెలో కూల్ చేసే పొలం గారెలు.. పూర్వీకుల బలమైన ఆహారం
సంపద, సానుకూల శక్తి కోసం ఫ్రిజ్‌పై ఎలాంటి మాగ్నెట్లు పెట్టాలంటే..
సంపద, సానుకూల శక్తి కోసం ఫ్రిజ్‌పై ఎలాంటి మాగ్నెట్లు పెట్టాలంటే..
నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్.. మిస్సైనందుకు ఏడ్చేసిన హీరోయిన్..
నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్.. మిస్సైనందుకు ఏడ్చేసిన హీరోయిన్..
ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే ఏమవుతుంది..
ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే ఏమవుతుంది..
బుడ్డదాని బుగ్గ గిల్లబోయిన బుడ్డోడు.. ఇంతలో ఊహించని షాక్..
బుడ్డదాని బుగ్గ గిల్లబోయిన బుడ్డోడు.. ఇంతలో ఊహించని షాక్..
పెద్దిలో జాన్వీ కపూర్‏కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.. ?
పెద్దిలో జాన్వీ కపూర్‏కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.. ?
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన అటుకుల బెల్లం ఉండలు..
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన అటుకుల బెల్లం ఉండలు..