డయాబెటీస్ బాధితులు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? ఇది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా

కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది. కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి, డయాబెటిక్ పేషెంట్లు దీన్ని తాగడానికి ఎప్పుడూ భయపడతారు. మధుమేహ బాధితులు కొబ్బరి నీళ్లు తాగొచ్చా లేదా..?

డయాబెటీస్ బాధితులు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? ఇది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా
Coconut Water
Follow us

|

Updated on: Nov 05, 2022 | 12:53 PM

కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఎందుకంటే ఇది కూడా సహజమైన పానీయం. టెట్రాప్యాక్ లేదా బాటిల్ జ్యూస్‌లు, శీతల పానీయాల కంటే ఇది మంచిది. ఇది ఎక్కువగా గ్రామాల నుండి నగరాలకు రవాణా చేయబడుతుంది. సముద్ర తీరానికి వెళ్లే వారు ఖచ్చితంగా కొబ్బరి నీటిని తీసుకుంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తాగవచ్చా? కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది. కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి, డయాబెటిక్ పేషెంట్లు దీన్ని తాగడానికి ఎప్పుడూ భయపడతారు. మధుమేహ బాధితులు కొబ్బరి నీళ్లు తాగొచ్చా లేదా..? అనే సందేహాలకు నిపుణుల సలహా ఏంటంటే..

పోషకాహార నిపుణుల ప్రకారం… కొబ్బరి నీటిలో పాల కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది. అలాగే దీన్ని నిత్యం తీసుకునే వారి శరీరానికి పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి, రోగాల బారిన పడకుండా ఉంటారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీరు త్రాగవచ్చు.. వారు ప్రతిరోజూ ఈ సహజ పానీయాన్ని త్రాగాలి. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి కొరత తొలగిపోతుంది. అదే సమయంలో వారు అద్భుతమైన శక్తిని పొందుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో