Aromatherapy Yoga Benefits: అరోమా థెరపీ యోగా ఒక్కటి వేస్తే.. ఈ సమస్యలన్నింటికీ బైబై చెప్పవచ్చు!!

ప్రస్తుతం రోగాలు లేని మనిషే ఉండటం లేదు. ఎవరిని కదిపినా ఏదో ఒక సమస్య చెబుతూనే ఉంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటున్నాయి. ఇలాంటి వారికి యోగా బాగా సహకరిస్తుంది. భారత దేశంలో పురాతన కాలం నుంచి యోగా ఉంది. యోగాతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్కటేంటి.. చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే అరోమా థెరపీ యోగా గురించి కూడా చాలా కొద్ది మందికే తెలుసు. అరోమా థెరపీ యోగాతో లాభాలు అనేవి..

Aromatherapy Yoga Benefits: అరోమా థెరపీ యోగా ఒక్కటి వేస్తే.. ఈ సమస్యలన్నింటికీ బైబై చెప్పవచ్చు!!
Aromatherapy Yoga
Follow us
Chinni Enni

|

Updated on: Sep 25, 2023 | 3:36 PM

ప్రస్తుతం రోగాలు లేని మనిషే ఉండటం లేదు. ఎవరిని కదిపినా ఏదో ఒక సమస్య చెబుతూనే ఉంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటున్నాయి. ఇలాంటి వారికి యోగా బాగా సహకరిస్తుంది. భారత దేశంలో పురాతన కాలం నుంచి యోగా ఉంది. యోగాతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్కటేంటి.. చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే అరోమా థెరపీ యోగా గురించి కూడా చాలా కొద్ది మందికే తెలుసు. అరోమా థెరపీ యోగాతో లాభాలు అనేవి రెట్టింపు ఉంటాయి. మరి ఈ అరోమా థెరపీ యోగా ఎలా చేస్తారు? ప్రయోజనాలు ఏంటి? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

అరోమా థెరపీ యోగా ఎలా చేస్తారంటే?

మీకు ఉన్న సమస్యలను బట్టి.. మంచి ఎసెన్షియల్ ఆయిల్ ను తీసుకోండి. కొద్ది మోతాదు కొబ్బరి నూనె తీసుకుని అందులో రెండు, మూడు చుక్కల ఈ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ను తలకు బాగా పట్టించుకోవాలి. ఆ తర్వాత బాడీ మొత్తం మసాజ్ చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా ఎసెన్షియల్ ఆయిల్ ను తీసుకుని.. గదిలో ఒక పక్కకు ఉంచండి. ఇప్పుడు రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను మీరు యోగా చేసే మ్యాట్ పై రాసుకోవాలి. ఇప్పుడు మీరు యోగా చేసే గది నిండి మంచి సువాసన వెదజల్లుతుంది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి వాతావరణంలో యోగా చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. యోగా తర్వాత మరు స్నానం చేసే నీటిలో రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఇన్ని రకాలుగా వాడటమే అరోమా థెరపీ. మీరు ఎంచుకున్న ఎసెన్షియల్ ఆయిల్ ని బట్టి మీకు ప్రయోజనాలు ఉంటాయి. ఒక్కో ఎసెన్సియల్ ఆయిల్ లో ఒక్కో రకమైనా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో.. దాని బట్టి ఆయిల్ ని తెచ్చుకోండి.

అరోమా థెరపీ యోగా బెనిఫిట్స్:

– అరోమా థెరపీ యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. – అరోమా థెరపీ యోగా చేయడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. – మెదడు చురుకుగా పని చేస్తుంది. – ఏకగ్రత పెరుగుతుంది. – శరీరంలో ఏమైనా నొప్పులు ఉంటే తగ్గుతాయి. – శరీరంలో యంగ్ గా, కాంతి వంతంగా కనిపిస్తుంది – శరీరం తేమగా ఉంటుంది. – బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?