Rainy Season Precautions: వర్షా కాలంలో ఈ కాయగూరలు, పండ్లు తింటున్నారా? అయితే జాగ్రత్త!

వర్షా కాలం వ్యాధుల కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ లో అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వాతావరణం తడి తడిగా ఉండటంతో బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు వస్తూ ఉంటాయి. ఈ వాతావరణంలో తేమ కూడా ఉంటుంది. దీంతో గాలిలోనే బ్యాక్టీరియా తిరుగుతూ ఉంటుంది. ఇవే బయట కూరగాయలు, పండ్లు బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. వీటిని సరైన జాగ్రత్తలో వంటక పోతే.. ఇది ఇన్ ఫెక్షన్లు తీసుకొస్తాయి. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీకున్నా ఇంట్లో ఎవరో ఒకరు దగ్గు, జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతూనే ఉంటారు. అయితే ఈ వర్షా కాలంలో కొన్ని రకాల పండ్లు..

Rainy Season Precautions: వర్షా కాలంలో ఈ కాయగూరలు, పండ్లు తింటున్నారా? అయితే జాగ్రత్త!
Rainy Season
Follow us

|

Updated on: Sep 15, 2023 | 2:15 PM

వర్షా కాలం వ్యాధుల కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ లో అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వాతావరణం తడి తడిగా ఉండటంతో బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు వస్తూ ఉంటాయి. ఈ వాతావరణంలో తేమ కూడా ఉంటుంది. దీంతో గాలిలోనే బ్యాక్టీరియా తిరుగుతూ ఉంటుంది. ఇవే బయట కూరగాయలు, పండ్లు బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. వీటిని సరైన జాగ్రత్తలో వంటక పోతే.. ఇది ఇన్ ఫెక్షన్లు తీసుకొస్తాయి. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీకున్నా ఇంట్లో ఎవరో ఒకరు దగ్గు, జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతూనే ఉంటారు. అయితే ఈ వర్షా కాలంలో కొన్ని రకాల పండ్లు, కాయ గూరలు తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయలు:

వంకాయలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. వీటిలోనే ఎక్కువగా కీటకాలు, బ్యాక్టీరియా ప్రవేశిస్తూ ఉంటాయి. వంకాయలకు ఎక్కువగా కీటకాల ముప్పు కూడా ఉంది. కాబట్టి వీటిని చూసుకు జాగ్రత్తగా వండుకోవాలి. లేదంటే దీని వల్ల ఆరోగ్యం సంగతి పక్కన పెడితే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. దురద, అలర్జీ, విరోచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొన వలసి ఉంటుంది. అంతే కాకుండా ఇవి గ్యాస్, బర్నింగ్ సన్సేషన్ కూడా పెంచుతుంది. కాబట్టి వర్షాకాలంలో వీటికి దూరంగా ఉంటే బెటర్.

ఇవి కూడా చదవండి

టమాటాలు:

ఈ రెయినీ సీజన్ లో టమాటాలను తింటే గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కోక తప్పదు. టమాటాలో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వంటల్లో టమాటాల మోతాదు తగ్గింస్తే చాలా మంచిది.

అల్లం:

అల్లం కూడా అంతే వర్షా కాలంలో చాలా తక్కువ మోతాతులో తీసుకోవాలి. దీనిలో ఉండే ఘాటు వల్ల ఇది కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను పెంచుతుంది.

ఆకు కూరలు:

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివే అయినప్పటికీ.. వర్షా కాలం వచ్చేసరికి వీటికి కాస్త దూరంగా ఉండటం చాలా బెటర్. ఆకు కూరల్లో కూడా బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు, కీటకాలు ప్రవేశిస్తాయి. వీటిని చాలా జాగ్రత్తగా పరిశీలించి వండుకుని తినాలి. హడా విడిగా అస్సలు చేయకూడదు. లేదంటే పలు రకాల ఇన్ ఫెక్షన్లు, జీర్ణ క్రియ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.

క్రూసిఫెరస్ కూరగాయలకు దూరంగా ఉండాలి:

క్రూసి ఫెరస్ జాతికి చెందిన కూరగాయలకు కూడా దూరంగా ఉండాలి. అంటే క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్, బ్రోకలీ, బ్రస్సెల్స్ వంటి వాటిలో పోషకాలు అధికంగా ఉన్నా.. వర్షా కాలంలో మాత్రం వీటిల్లో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి వీటిని వీలైనంత తక్కువగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.

అరటి పండు, బెర్రీలు:

అరటి పండు, బెర్రీల జాతికి చెందిన వాటిని కూడా ఈ రెయినీ సీజన్ లో చాలా తక్కువగా తీసుకోవాలి. ఈ కాంలో వీటిని తింటే జీర్ణ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు