Shah Rukh Khan: అప్పుడు షారుఖ్‌ను భరించలేకపోయాను.. వదిలేద్దామనుకున్నాను.. గౌరీఖాన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

బాలీవుడ్‌లో రొమాంటిక్‌ కపుల్స్‌ జాబితా తీస్తే అందులో కచ్చితంగా షారుఖ్‌ఖాన్‌- గౌరీఖాన్‌ ల జోడి ఉంటుంది. ఎందుకంటే వీరి ప్రేమ, పెళ్లి సినిమా కథకు తక్కువేమీ కాదు.

Shah Rukh Khan: అప్పుడు షారుఖ్‌ను భరించలేకపోయాను.. వదిలేద్దామనుకున్నాను.. గౌరీఖాన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Shah Rukh Khan
Follow us

|

Updated on: Mar 13, 2022 | 8:06 AM

బాలీవుడ్‌లో రొమాంటిక్‌ కపుల్స్‌ జాబితా తీస్తే అందులో కచ్చితంగా షారుఖ్‌ఖాన్‌- గౌరీఖాన్‌ ల జోడి ఉంటుంది. ఎందుకంటే వీరి ప్రేమ, పెళ్లి సినిమా కథకు తక్కువేమీ కాదు. కాగా మొదట్లో షారుఖ్‌, గౌరీల పెళ్లికి గౌరీఖాన్‌ (Gauri Khan) తల్లిదండ్రులు నో చెప్పారు. అయితే దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే తరహాలోనే పెద్దలను ఒప్పించి మరీ గౌరీని వివాహమాడాడు బాలీవుడ్‌ బాద్‌షా. 1991 అక్టోబర్‌ 25న షారుఖ్‌- గౌరీల పెళ్లి జరిగింది. వీరి సుమారు మూడు దశాబ్దాల అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తుగా ఆర్యన్, సుహానా, అబ్‌రామ్‌ అనే ముగ్గురు పిల్లలున్నారు. అందులో ఒకరైన ఆర్యన్‌ ఖాన్‌ తన తండ్రిబాటలోనే పయనించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే షారుఖ్‌ (Shah Rukh Khan)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌరీ ఖాన్‌ ఒకానొక సమయంలో మాత్రం అతడిని వదిలేద్దామనుకుందట! ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ ప్రోగ్రామ్‌కు హాజరైన గౌరీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

‘అప్పట్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం మాకు చాలా చిన్న విషయమని నేను అనుకున్నాను. ఇక షారుఖ్‌ నా వద్దకు పెళ్లి ప్రపోజల్‌ తెచ్చినప్పుడు నాకోసం కొంత సమయం తీసుకుంటానని చెప్పాను. కానీ షారుఖ్‌ మాట వింటేగా.. ఆయనకు పొజెసివ్‌నెస్‌ ఎక్కువ. నేను దాన్ని నేను భరించలేకపోయాను. నాకంటూ పర్సనల్‌ స్పేస్‌ కావాలని చెప్పి తనకు దూరంగా వెళ్లిపోయాను. అయితే ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. మళ్లీ ఆలోచించుకుని తన దగ్గరకు తిరిగి వెళ్లాను’ అని అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది గౌరి. ఇక షారుఖ్‌ సినిమాల విషయానికొస్తే.. అతను చివరిసారిగా 2018లో జీరో సినిమాలో నటించాడు. త్వరలోనే పఠాన్‌ సినిమాతో మన ముందుకు రానున్నాడు. దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహాంలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:My Name Is Shruthi: ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రానున్న హన్సిక లేటెస్ట్ మూవీ..

Viral Video: తగ్గేదే లే.. కొండచిలువ ఉడుము మధ్య ఫైట్.. గెలిచింది ఎవరో గెస్ కొట్టండి చూద్దాం..

Chor Bazaar : హీరో విజయ్ దేవరకొండ వదిలిన ఆకాష్ పూరి “చోర్ బజార్’’ మెలోడీ

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు