AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తగ్గేదే లే.. కొండచిలువ ఉడుము మధ్య ఫైట్.. గెలిచింది ఎవరో గెస్ కొట్టండి చూద్దాం..

వైరల్ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. వీటిలో చాలా వరకు వైల్డ్‌లైఫ్ ఫైట్ వీడియోలే ఉంటాయి.

Viral Video: తగ్గేదే లే.. కొండచిలువ ఉడుము మధ్య ఫైట్.. గెలిచింది ఎవరో గెస్ కొట్టండి చూద్దాం..
Python, Monitor Lizard,
Rajeev Rayala
|

Updated on: Mar 13, 2022 | 7:34 AM

Share

Viral Video: వైరల్ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. వీటిలో చాలా వరకు వైల్డ్‌లైఫ్ ఫైట్ వీడియోలే ఉంటాయి. నెట్టింట ఇలాంటి వీడియోలకు మంచి డిమాండ్ ఉంది.. జంతువులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ ఆస్వాదిస్తుంటారు.. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టకుండా ఉండదు.. రెండు వన్య ప్రాణులు పోరుకు దిగితే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఏదీ వెనక్కి తగ్గదు. ఈ వీడియోలో కొండచిలువ, ఉడుముల మధ్య జరిగే భీకర యుద్ధం  జరిగింది.

పాములకు ఉడుముకు అస్సలు పడదు ఈ రెండు ఎదరుఅయ్యాయంటే ఫైట్ మాములుగా ఉండదు. ఈ వీడియోలో ఓ అడవిలో కొండచిలువ, ఉడుము లు ఎలా కలబడుతున్నాయో చూడొచ్చు. చాలా సేపు ఈ రెండింటి మధ్య భీకర పోరు జరిగింది. పోరాట సన్నివేశం చాలా భయంకరంగా ఉంది. ఉడుములు ప్రమాదకరమైన పాములతో కూడా పోరాడుతాయి. వైరల్ వీడియోలో మీరు కొండచిలువ – ఉడుము అడవిలో సంచరించడం చూడవచ్చు. అయితే కొంత సేపటికి రెండు పోరుకు దిగాయి.  కొండచిలువ ఉడుముని పూర్తిగా చుట్టేసింది. మొదట, ఉడుము ఓటమిని అంగీకరించడానికి నిరాకరించింది. చివరగా సుదీర్ఘ పోరాటం తర్వాత పాము ఉడుమును బంధించింది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Photo: మాములుగా ఉండదు మరి.! మొసలిని కనిపెడితే మీరే జీనియస్.. అంత ఈజీ కాదండోయ్!

Viral Video: హెలికాప్టర్ ప్రమాదం అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

Viral Video: మొసలితో అడవి దున్న హోరాహోరీ పోరు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?