Viral Video: హెలికాప్టర్ ప్రమాదం అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలకు కొదవలేదు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని మనసుకు హత్తుకునే...

Viral Video: హెలికాప్టర్ ప్రమాదం అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!
Helicopter
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 12, 2022 | 9:31 PM

సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలకు కొదవలేదు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని మనసుకు హత్తుకునే విధంగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వాటిని చూశాక.. అసలు ఇలా ఎలా చెయ్యగలిగారు.? అనే డౌట్ రాక మానదు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా షాక్ కావడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. ఆకాశంలో ఉన్న ఓ హెలికాప్టర్ నేరుగా కిందకు పడిపోతున్నట్లు మీరు చూడవచ్చు. అక్కడ నిజంగా హెలికాప్టర్ ప్రమాదం జరుగుతోందని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అదొక స్టంట్ బాసూ.! పైలట్.. చాకచక్యంగా ఆ హెలికాప్టర్‌ను ఫ్లిప్ చేసి అద్భుతమైన స్టంట్ చేస్తాడు. అతడు దాన్ని హ్యాండిల్ చేసిన విధానం సూపర్బ్ అని చెప్పాలి. ఈ స్టంట్‌లో ఎక్కడ తేడా జరిగినా.. పై ప్రాణాలు పైనే పోయేవి. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Nature (@nature)

కాగా, ఈ వీడియోను ‘nature’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటిదాకా లక్షల్లో వ్యూస్ వచ్చిపడ్డాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి.

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?