PAN Alert: పాన్ కార్డ్ అలా వాడుతున్నారా? వెంటనే జాగ్రత్తపడకపోతే బుక్కైపోతారు..
ప్రతి చోటా మీరు గుర్తింపు రుజువుగా పాన్ కార్డును ఇస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. ఎందుకే మీరు PAN కార్డ్‌ని గుర్తింపు రుజువుగా ఉపయోగించకుండా ఉండడం మంచింది. ఎందుకో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..
ప్రతి చోటా మీరు గుర్తింపు రుజువుగా పాన్ కార్డును ఇస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. ఎందుకే మీరు PAN కార్డ్‌ని గుర్తింపు రుజువుగా ఉపయోగించకుండా ఉండడం మంచింది. పాన్- ఆధార్ ఎక్కువగా గుర్తింపు కోసం అడిగే పత్రాలు. పాన్‌తో లింకప్ అయివున్న హక్కులు ఏమిటి? మీ నుంచి పాన్ కార్డ్ అడిగే హక్కు ఎవరికి ఉంది? ఇటువంటి పాన్ కార్డుకు సంబంధించిన సమాచారం పూర్తిగా మీరు తెలుసుకుని ఉండాలి. ఒక డిజిటల్ లోన్స్ ఇచ్చే కంపెనీ చేసిన పనేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..
వైరల్ వీడియోలు
Latest Videos