Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. ఆదివారం కిలో వెండిపై ఎంత పెరిగిందంటే..

Silver Price Today: వెండి ధరలు కూడా బంగారం దారిలోనే నడుస్తున్నాయి. మార్చి 10న కిలో వెండిపై ఏకంగా రూ. 2600 తగ్గడంతో వెండి ప్రియులు సంతోషించారు. అయితే మళ్లీ వెండిధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న సిల్వర్‌ రేట్స్‌ ఆదివారం కూడా...

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. ఆదివారం కిలో వెండిపై ఎంత పెరిగిందంటే..
Follow us

|

Updated on: Mar 13, 2022 | 7:04 AM

Silver Price Today: వెండి ధరలు కూడా బంగారం దారిలోనే నడుస్తున్నాయి. మార్చి 10న కిలో వెండిపై ఏకంగా రూ. 2600 తగ్గడంతో వెండి ప్రియులు సంతోషించారు. అయితే మళ్లీ వెండిధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న సిల్వర్‌ రేట్స్‌ ఆదివారం కూడా పెరిగాయి. ఆదివారం దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఏయే నగరాల్లో ఎంత పెరిగిందో ఓ సారి చూసేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం కిలో వెండిపై రూ. 100 పెరిగి రూ. 70,300 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కిలో వెండిపై రూ. 100 పెరిగి రూ. 70,300గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండిపై ఈరోజు రూ. 100 పెరిగి రూ. 74,700 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా కిలో వెండి ధర రూ. 100 పెరిగి, రూ. 74,700గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్‌ రేట్స్‌ ఇలా ఉన్నాయి.

* హైదరాబాద్‌లో కూడా వెండి ధరలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ కిలో వెండిపై రూ. 100 పెరిగి, రూ. 74,700 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో ఆదివారం కిలో వెండి రూ. 74,700గా ఉంది.

* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 74,700 వద్ద కొనసాగుతోంది.

Also Read: Health Tips: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

AAP: పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం.. ఆ రెండు రాష్ట్రాలపై కేజ్రీవాల్ పార్టీ ఫోకస్..

Samantha: మమ్మల్ని జడ్జ్ చేయడం మానేసి.. మీ పని మీరు చూసుకోండి.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సమంత..

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!