AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay ‘Master’ : కలెక్షన్స్‌లో కుమ్మేస్తున్న ‘మాస్టర్’.. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ప్రెస్టీజియస్ కమర్షియల్ మూవీ ‘మాస్టర్’. ఈ  సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Vijay 'Master' :  కలెక్షన్స్‌లో కుమ్మేస్తున్న 'మాస్టర్'.. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..
Rajeev Rayala
|

Updated on: Jan 17, 2021 | 5:45 PM

Share

Vijay ‘Master’ : దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన మూవీ ‘మాస్టర్’. ఈ  సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ లోను, తెలుగులోనూ విదులైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్ లోను రికార్డులు క్రియేట్ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లోనే దాదాపు 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది మాస్టర్.

ఇక తెలుగులోనూ ఈ సినిమాకు కలక్షన్స్ బాగానే ఉన్నాయి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 4 రోజుల్లో 10.37 కోట్ల షేర్ తీసుకొచ్చింది. నైజాం – 2.59 కోట్లు, సీడెడ్ – 2.10 కోట్లు, ఉత్తరాంధ్ర – 1.58 కోట్లు,ఈస్ట్ – 96 లక్షలు, వెస్ట్ – 78 లక్షలు, కృష్ణా – 79 లక్షలు,గుంటూరు – 1.05 కోట్లు, నెల్లూరు – 45 లక్షలు ఏపీ తెలంగాణలో మొత్తంగా నాలుగు రోజులకు 10.37 కోట్లు షేర్ చేసింది మాస్టర్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vakeel Saab Movie Update: ‘వకీల్ సాబ్’‌ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలేనట..!

A Proud Moment of India: మన దేశం పోలియో రహిత దేశంగా మారినట్లే.. త్వరలో కరోనా రహిత దేశంగా మారుతుంది: బిగ్ బీ

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?