AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రౌడీ హీరోతో బ్రెజిల్ భామ సరాగాలు

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాప్ గేర్‌లో మూవీస్ చేస్తున్నాడు. గ్యాప్‌ లేకుండా మూవీస్ చేస్తూ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది.. ఈ సినిమా కాకుండా తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్‌లో కూడా మరో సినిమా కూడా సెట్స్ పై ఉంది. ఇన్ని సినిమాలు […]

రౌడీ హీరోతో బ్రెజిల్ భామ సరాగాలు
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 22, 2019 | 3:15 PM

Share

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాప్ గేర్‌లో మూవీస్ చేస్తున్నాడు. గ్యాప్‌ లేకుండా మూవీస్ చేస్తూ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది.. ఈ సినిమా కాకుండా తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్‌లో కూడా మరో సినిమా కూడా సెట్స్ పై ఉంది. ఇన్ని సినిమాలు చేస్తున్నాడు కాబట్టే రౌడీ హీరో గురించి రోజుకో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

తాజా న్యూస్ ఏంటంటే.. క్రాంతి మాధవ్ సినిమాలో విజయ్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒకరు ఇజబెల్ లీట్. ఈ బ్రెజిలియన్ బ్యూటి అందానికి పేరు పెట్టాల్సిన పనిలేదు. ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోన్న ఈ సుందరాంగి.. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో తనతో పాటుగా విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి కాస్త క్రేజీగా ఫోటోకి ఫోజిచ్చారు. ఈ ఫోటోకు “ఈ రౌడీ నాకు కో-స్టార్.. నేనెంతో లక్కీ” అంటూ ఇజబెల్ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటో ఫ్రాన్స్ లో తీసినదని వెల్లడించింది. అంతే కాకుండా తన ట్విట్టర్ ఖాతా ద్వారా “ఫ్రాన్స్ లో సమయం అద్భుతంగా గడించింది. అన్నీ కొత్త అనుభవాలే. చాలా అదృష్టవంతురాలిని. అప్పుడే వాటిని మిస్ అవుతున్నా. ప్రస్తుతం నా కుటుంబంతో గడిపేందుకు బ్రెజిల్ వచ్చాను” అంటూ తన ఫ్రాన్స్ అనుభవాల గురించి వెల్లడించింది. విజయ్‌ను మిస్ అయితే ఆ మాత్రం బాధ ఉంటుందంటున్నారు అతని ఫ్యాన్స్.

అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఈ ఆహారాలకు ఉందని తెలుసా?
తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఈ ఆహారాలకు ఉందని తెలుసా?
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి