AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కామ్రేడ్’ ముగించేశాడు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. నూతన దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతేడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం షూటింగ్ ఈరోజుతో పూర్తయినట్లు సమాచారం. ఇంకా దీనిపై చిత్ర యూనిట్ అధికారక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. విజయ్ స్టూడెంట్ లీడర్ గా, రష్మిక క్రికెటర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ […]

'కామ్రేడ్' ముగించేశాడు
Ravi Kiran
|

Updated on: Apr 28, 2019 | 9:00 AM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. నూతన దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతేడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం షూటింగ్ ఈరోజుతో పూర్తయినట్లు సమాచారం. ఇంకా దీనిపై చిత్ర యూనిట్ అధికారక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

విజయ్ స్టూడెంట్ లీడర్ గా, రష్మిక క్రికెటర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ ప్రోమో ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

Follow Us
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్