Muskmelon Benefits: కర్బూజ వేసవిలో శరీరానికి చలవనిచ్చి, డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. ఇందులో నీరు, పొటాషియం, విటమిన్ ఏ, సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గించి తక్షణ శక్తినిస్తుంది.