అప్పట్లో విలన్‌గా భయపెట్టింది.. ఇప్పుడు అందంతో కవ్విస్తుంది.. చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే
చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా, విలన్స్ గా చేసి ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. లేడీ విలన్ గా నటవిశ్వరూపం చూపించి ప్రేక్షకులను కవ్వించింది ఈ అమ్మడు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా, విలన్స్ గా చేసి ప్రేక్షకులను మెప్పించారు.

హీరోలుగానే కాదు చాలా మంది.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, విలన్స్ కూడా విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు హీరోలుగా చేసిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే ఒకప్పుడు విలన్ గా చేసిన వారు కూడా ఇప్పుడు హీరోయిన్స్ గా మరి సినిమాలు చేస్తున్నారు. ఛాలెంజింగ్ పాత్రల్లో నటించడానికి హీరోయిన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితే చాలు జీవించేస్తున్నారు హీరోయిన్స్. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. లేడీ విలన్ గా నటవిశ్వరూపం చూపించి ప్రేక్షకులను కవ్వించింది ఈ అమ్మడు. లేడీ విలన్ గా చేసి భయపెట్టింది ఈ అమ్మడు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? విలన్ గానే కాదు హీరోయిన్ గాను సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ అందాల భామ.
ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్
ఇటీవలే పాన్ ఇండియా హిట్ సాధించింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? హీరోయిన్స్ కు మించిన క్రేజ్ ఉన్న ఆ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో కాదు అందాల భామ శ్రియ రెడ్డి. తెలుగులో శర్వానంద్ హీరోగా నటించిన అప్పుడప్పుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2003లో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. శ్రియ రెడ్డి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రియ రెడ్డి.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
శ్రియ రెడ్డి తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. తెలుగులో అమ్మ చెప్పింది అనే సినిమాలో నటించింది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో మెప్పించింది శ్రియ రెడ్డి. ఈ సినిమాలో కీలక పాత్రలో అదరగొట్టింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది శ్రియ రెడ్డి. అలాగే రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సలార్ 2 సినిమాతోపాటు మరికొన్ని సినిమాలు చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన గ్లామర్ ఫొటోలతో కవ్విస్తుంది. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




