గ్రహాల అనుకూల సంచారం.. జూన్ వరకు వారికి పట్టిందల్లా బంగారమే..!
Telugu Astrology: ప్రస్తుతం గురు, బుధ, శుక్ర గ్రహాల అనుకూల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి జూన్ వరకు విశేష లాభాలు కలగనున్నాయి. ముఖ్యంగా కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, వివాహం, విదేశీ అవకాశాల్లో శుభ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us