AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిటికేస్తే రికార్డులు అన్ని ఉఫ్..!

మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఆఖరి చిత్రం ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రిలీజైన మొదటి రోజునే ఈ చిత్రం పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఇండియాలో ఇప్పటివరకూ అత్యధిక తొలిరోజు వసూళ్లు అందుకున్న బాలీవుడ్‌ చిత్రంగా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ ఉండేది. ఆ చిత్రం రూ.52.25 కోట్లు వసూలు చేసింది. అయితే ‘అవెంజర్స్’ దెబ్బకు ఆ రికార్డు మటాష్ అయింది. తొలిరోజే ఈ సినిమా […]

చిటికేస్తే రికార్డులు అన్ని ఉఫ్..!
Ravi Kiran
|

Updated on: Apr 28, 2019 | 11:12 AM

Share

మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఆఖరి చిత్రం ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రిలీజైన మొదటి రోజునే ఈ చిత్రం పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఇండియాలో ఇప్పటివరకూ అత్యధిక తొలిరోజు వసూళ్లు అందుకున్న బాలీవుడ్‌ చిత్రంగా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ ఉండేది. ఆ చిత్రం రూ.52.25 కోట్లు వసూలు చేసింది. అయితే ‘అవెంజర్స్’ దెబ్బకు ఆ రికార్డు మటాష్ అయింది. తొలిరోజే ఈ సినిమా రూ.53.10 కోట్లు అందుకోవడం విశేషం. చైనాలోనూ తొలిరోజే రూ.750 కోట్లు అందుకుని చైనీస్‌ చిత్రం ‘మాన్‌స్టర్‌ హంట్‌ 2’ పేరిట ఉన్న రికార్డును బద్దలకొట్టింది. అమెరికాలో గురువారం ప్రీమియర్స్‌తోనే రూ.420 కోట్లు సాధించి సత్తా చాటింది. దీంతో పాటు హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌, ఆస్ట్రేలియా, కొరియా, యూకే, బ్రెజిల్‌  తదితర 20 దేశాల్లో తొలి రోజు సంచలన వసూళ్ల నమోదు చేస్తూ రికార్డు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రీమియర్స్‌తో కలిపి రెండు రోజులకు రూ.2130 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..