May 2026 Horoscope: వారికి పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు.. మీ రాశి మాసఫలాలు
మాస ఫలాలు (మే 1-31, 2026): మేష రాశి వారికి నెల రోజుల జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశివారికి ఈ నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగంలో పై అధికారుల ఆదరణ లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Follow Us