AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్మకు కాలింది..నడి రోడ్డుపై ప్రెస్ మీట్

ఎట్టకేలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఏపీలో విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.  ఎన్నికల అయిపోవడంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం వర్మ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు.  దీంతో సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకునేందుకు వర్మ విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.  కానీ హోటల్ యాజమాన్యం వర్మ బుకింగ్ క్యాన్సిల్ చేశారట. ఆ తర్వాత హోటల్ ఐలాపురంలో నిర్వహించాలనుకున్నారు. అక్కడ నుంచి క్యాన్సిల్ ఫోన్ కాల్ వచ్చిందంంట. అది కూాాడా అడ్వాన్స్ […]

వర్మకు కాలింది..నడి రోడ్డుపై ప్రెస్ మీట్
Ram Naramaneni
|

Updated on: Apr 28, 2019 | 11:23 AM

Share

ఎట్టకేలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఏపీలో విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.  ఎన్నికల అయిపోవడంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం వర్మ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు.  దీంతో సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకునేందుకు వర్మ విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.  కానీ హోటల్ యాజమాన్యం వర్మ బుకింగ్ క్యాన్సిల్ చేశారట. ఆ తర్వాత హోటల్ ఐలాపురంలో నిర్వహించాలనుకున్నారు. అక్కడ నుంచి క్యాన్సిల్ ఫోన్ కాల్ వచ్చిందంంట. అది కూాాడా అడ్వాన్స్ తీసుకున్నాక.

దీంతో ఆగ్రహించిన వర్మ ఒక వ్యక్తికీ భయపడి హోటల్ యాజమాన్యం బుకింగ్ క్యాన్సిల్ చేసింది.  హోటళ్లు, క్లబ్బుల మేనేజిమెంట్స్ మనందరికీ తెలిసిన ఒక వ్యక్తికి భయపడుతున్నారు.  అందుకే ఈరోజు సాయంత్రం విజయవాడలోని పైపుల రోడ్డులో నడిరోడ్డు మీద సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నా.  మీడియా మిత్రులకి, ఎన్టీఆర్ అభిమానులకి, నా మీద కోద్దో, గొప్పో ఇష్టం ఉన్న వారికి నా బహిరంగ ఆహ్వానం అంటూ ట్వీట్ చేశారు.

Follow Us
ఏంటీ కిచెన్‌లో నూనె ఒలికిపోయిందా.. అద్భుతమైన చిట్కాలు మీ కోసం
ఏంటీ కిచెన్‌లో నూనె ఒలికిపోయిందా.. అద్భుతమైన చిట్కాలు మీ కోసం
కోల్‌కతా నైట్ రైడర్స్ క్యాంప్‌లో రూ.18కోట్ల టెన్షన్
కోల్‌కతా నైట్ రైడర్స్ క్యాంప్‌లో రూ.18కోట్ల టెన్షన్
అతి తక్కువ ఖర్చుతో.. మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చుతో.. మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్
2025 కుంభమేళాలో ఫేమస్ IIT బాబా పెళ్లి! ఇంటర్‌నెట్‌లో హాట్‌టాపిక్?
2025 కుంభమేళాలో ఫేమస్ IIT బాబా పెళ్లి! ఇంటర్‌నెట్‌లో హాట్‌టాపిక్?
హైవేపై ప్రయాణం ఇక నుంచి అంత ఈజీ కాదు..
హైవేపై ప్రయాణం ఇక నుంచి అంత ఈజీ కాదు..
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది