ఎండలకు పెరుగు పుల్లగా అవుతుందా..? ఇదొక్కటి వేస్తే చాలు.. ఫ్రిడ్జ్‌తో పనే ఉండదు..
Curd Storage Tips: ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు మనుషులే కాదు, వంటగదిలోని ఆహార పదార్థాలు కూడా త్వరగా పాడువుతున్నాయి. వేసవిలో మహిళలను వేధించే ప్రధాన సమస్య.. పాలు విరిగిపోవడం, పెరుగు త్వరగా పులుసుపోవడం. ఫ్రిజ్ ఉన్నవారికి పర్వాలేదు కానీ, ఫ్రిజ్ లేని వారు లేదా ప్రయాణాల్లో ఉన్నవారు పెరుగును తాజాగా ఉంచుకోవడం ఒక సవాల్‌గా మారుతుంది. అయితే మన వంటింట్లో ఉండే ఒక చిన్న వస్తువుతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని మీకు తెలుసా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
