చిట్టి చిట్టి మిరియాలు.. ఊహించని లాభాలు!
samatha
30 April 2026
నల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరి వంట గదిలో ఇవి తప్పకుండా ఉంటాయి. వీటి వలన అనేక లాభాలు ఉన్నాయి.
నల్ల మిరియాలు
కాగా, ఇప్పుడు మనం నల్ల మిరియాలు తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చ
ూద్దాం.
ఆరోగ్య ప్రయోజనాలు
డయాబెటీస్ ఉన్నవారికి నల్ల మిరియాలు చాలా మంచిది. ఇందులో ఉండే పెపరిన్ అనే రసాయనం ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
డయాబెటీస్
దీనిని ప్రతి రోజూ కాకుండా కనీసం వారంలో రెండు సార్లు అయినా వంటల్లో ఉపయోగించి తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు
తగ్గుతాయి.
రక్తంలో చక్కెర స్థాయిల తగ్గుదల
అలాగే ఇందులో విటమిన్స్ , సెలీనియం, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
విటమిన్స్
జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి. నల్ల మిరియాలను మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇవి మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి.
జీర్ణక్రియ
అంతే కాకుండా ఎవరు అయితే గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నారో, వారికి వీటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గ్యాస్, ఉబ్బరం
మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి గుండె జబ్బుల వంటి సమస్యల నుంచి కాపా
డతాయి
గుండె జబ్బులు
మరిన్ని వెబ్ స్టోరీస్
చిట్టివే కానీ మహా గట్టివి.. ఆవాలతో అద్భుతమైన ప్రయోజనాలు!
చెరుకు రసం వీరికి విషంతో సమానం.. ఎవరు తాగకూడదో తెలుసా?
సమ్మర్లో టమాటా తినడం ఆరోగ్యానికి మంచిదేనా?