కర్రీ చూస్తే సూపర్.. కానీ ఉప్పే ఎక్కువైందా?
samatha
30 April 2026
వంట వండే సమయంలో కొన్ని తప్పులు జరగడం కామన్. ముఖ్యంగా చాలా మంది చేసే సింపుల్ మిస్టేక్ ఏదైనా ఉన్నదా అంటే సాల్ట్ ఎక్
కువగా వేయడం.
వంట సమయంలో తప్పులు
చాలా మంది త్వరగా కూర వండాలనే ఆతృతనో లేక, వర్క్ కంప్లీట్ చేసుకోవాలనే తొందరనో కానీ, తెలియకుండానే కూరల్లో ఉప్పు ఎక్కువ వేస్తారు.
కూరల్లో ఉప్పు ఎక్కువగా వేస్తారు
ఇక ఏ కర్రీలో అయినా సరే సాల్ట్ ఎక్కువగా ఉంటే దానిని తినడం చాలా కష్టం. అయితే ఇలా కూరల్లో ఉప్పు ఎక్కువైనా దానిని సరిచేయవచ్చు. అద
ి ఎలానో చూద్దాం.
సాల్ట్ ఎక్కువగా ఉండటం
కూరల్లో ఉప్పు ఎక్కువగా అనిపిస్తే అందులో ఉడికించిన బంగళా దుంపలు కలపాలి. ఇలా చేయడం వలన అందులో ఉన్న అదనపు ఉప్పు తగ్గుతుంది.
ఉడికించిన బంగాళ దుంపలు
అలాగే, కూరలో ఉప్పు ఎక్కువ అవుతే గోధుమ పిండిని చిన్న చిన్న ఉండల్లా చుట్టి, కూరగాయల్లో కలపాలి. దీని వలన ఉప్పు తగ్గిపోతుంది
.
గోధుమ పిండి
అలాగే కూరల్లో ఉప్పు ఎక్కువ అయినప్పుడు అందులో నిమ్మరసం కలపడం కూడా చాలా సులభమైన పద్ధతి దీని వలన ఉప్పు తగ్గుతుంది.
నిమ్మరసం
అంతే కాకుండా మీకు కూరలో ఉప్పు ఎక్కువైంది అనిపించినప్పుడు అందులో కొద్దిగా పెరుగు లేదా క్రీమ్ కలపండి. దీని వలన కూ
డా ఉప్పు తగ్గుతుంది.
పెరుగు, క్రీమ్
ఇవే కాకుండా ఉల్లిపాయ, టమాటా ముక్కుల వేసి కూడా కూరలో ఉప్పు తగ్గించవచ్చునంట. ఇవి చాలా అద్భుతంగా పని చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.
ఉల్లిపాయ, టమాటా ముక్కలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చిట్టివే కానీ మహా గట్టివి.. ఆవాలతో అద్భుతమైన ప్రయోజనాలు!
చెరుకు రసం వీరికి విషంతో సమానం.. ఎవరు తాగకూడదో తెలుసా?
సమ్మర్లో టమాటా తినడం ఆరోగ్యానికి మంచిదేనా?