గాంధీలో ఐవీఎఫ్ చేయించుకున్న జంటకు కవల పిల్లలు..పది సంవత్సరాల నిరీక్షణకు శుభం కార్డు
హైదరాబాద్‌కు చెందిన గడ్డం త్రివేణిమస్తాన్‌రావు దంపతులకు గాంధీ ఆసుపత్రిలో ఉచిత IVF చికిత్స ద్వారా కవలలు (బాబు, పాప) జన్మించారు. పదేళ్లుగా సంతానం కోసం ప్రయత్నించి, ప్రైవేటు ఆసుపత్రుల్లో 13 సార్లు విఫలమైన వారికి, గాంధీ ఆసుపత్రిలో విజయవంతమైన చికిత్సతో ఆనందం కలిగింది. లక్షల ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రి అందించిన ఈ సేవలు పేదల ఆశాజ్యోతిగా నిలుస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
