AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే నెలలో కుంభ రాశి వారి జాతకం ఇదే.. ఈ విషయంలో జాగ్రత్త!

చాలా మందికి జాతకం తెలుసుకోవడం ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా కొంత మంది రోజూ వారి రాశిఫలాలు చూసుకుంటే మరికొంత మంది మాత్రం వార ఫలాలు, నెల వారి జాతక ఫలాల గురించి తెలుసుకుంటారు. అయితే మే నెలలో పన్నెండు రాశులలో కుంభ రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉంటాయి? వారికి మే నెల ఏ విధంగా కలిసి రానున్నదో వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 30, 2026 | 3:13 PM

Share
గ్రహాల సంచారం, కదలికలు, అలాగే గ్రహాలు నక్షత్ర సంచారం, ఇవన్నీ కూడా పన్నెండు రాశులపై ప్రభావం చూపుతాయి. అయితే మే నెలలో గ్రహాలను బట్టి చూస్తే కుంభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. వీరు అనేక రకాలుగా ప్రయోజనాలు అందుకుంటారు.

1 / 5
కుంభ రాశి వారికి ఈ నెల ఆర్థికంగా , ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఆదాయాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ నెల అద్భుతంగా కలిసి వస్తుంది. డబ్బు మిగులుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.

2 / 5
కుంభ రాశి వ్యాపారస్తులకు ఈ నెల ఆశాజనకంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ రాశి వారు ఎక్కువ ప్రయోజనాలు అందుకుంటారు. అంతే కాకుండా ఈ రాశి వారి వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కానీ భాగ స్వామ్య వ్యాపారం చేసే వారు ఈ నెలలో కాస్త జాగ్రత్తతో మెదలాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

3 / 5
అందే విధంగా కుంభ రాశి ఉద్యోగులకు కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ బాగానే ఉంటుంది. వీరికి పై అధికారుల నుంచి సపోర్టు ఉంటుంది. కానీ పనిలో ఒత్తిడి అధికం అవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు సీనియర్ల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి అతి త్వరలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

4 / 5
ఈ రాశి వారికి మే నెలలో ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వచ్చినప్పటికీ వీరు ఆరోగ్యం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. కొన్ని సార్లు ఆసుపత్రికి కూడా వెళ్లక తప్పదు. అందువలన జాగ్రత్త తప్పనిసరి. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..

8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!

నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య

భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్

హీరోయిన్ టార్గెట్‌తో ఎంట్రీ.. విలన్‌గా క్రేజ్..

చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి

అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!

జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం