AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S లెటర్‌తో పేరు ప్రారంభం అవుతుందా.. అయితే ఈ విషయంలో మీరు తోపులే!

జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యా శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం పేరులోని మొదటి అక్షరం వ్యక్తి గుణ గణాలను తెలియజేస్తుంది. పేరులోని మొదటి అక్షరమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుంది. అయితే న్యూమరాలజీ ప్రకారం ఎవరి పేరు అయితే S లెటర్‌తో ప్రారంభం అవుతుందో, ఆ వ్యక్తి గుణ గణాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 30, 2026 | 3:09 PM

Share
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎవరి పేరు అయితే ఎస్ లెటర్‌తో ప్రారంభం అవుతుందో వారు చాలా ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరికంటే చాలా భిన్నంగా ఉంటారు. వీరు తమ జీవితంలోని చాలా విషయాలను రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా కుటుంబం, సక్సెస్‌కు సంబంధించిన విషయాలను చాలా సీక్రెట్‌గా ఉంచుతాడు.

1 / 5
అలాగే వీరికి కష్టపడే తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని అయినా సరే పట్టుదలతో చేస్తారు. అంతే కాకుండా వీరు తమ కంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకొని అందులోనే ఆనందంగా జీవిస్తారు. అలాగే సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకొని, జీవితంలో ఒడిదుడుకులను దాటుకొని  ముందుకు వెళ్తారు. జీవితంపై వీరికి మంచి క్లారిటీ ఉంటుంది. ఏపని ప్రారంభించినా పట్టు వదలకుండా చేస్తారు.

2 / 5
అలాగే వీరికి ఒక పని కాకుండా  ఒకేసారి నాలుగు లేదా ఐదు పనులు చేయడానికి ఇష్టపడతారు. మంచి తెలివితేటలు ఉంటాయి. అంతే కాకుండా ఎదుటి వారిని ఆకట్టుకునే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది.  రాజకీయపరంగా, వ్యాపార పరంగా వీరు చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు. వీరిలో ఉండే మంచి గుణం వీరి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.

3 / 5
అదే విధంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలు అయ్యే వ్యక్తులకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎదుటి వారికి సహాయం చేయడానికి మాత్రం ముందుంటారు. కష్టాలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటారు.

4 / 5
ఇక ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలు అయ్యే వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చినప్పటికీ, వీరికి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు అదే వీరిని సమస్యల్లోకి నెట్టి వేస్తుంది. అందువలన ఇలాంటి విషయాల్లో వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..