ఎండు మిర్చీతో బోటీ ఫ్రై.. ఇలా చేస్తే అబ్బాబ్బా ఏముంటదో తెలుసా?
నాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలా మంది చాలా ఇష్టంగా నాన్ వెజ్ తింటారు. ముఖ్యంగా మటన్, బోటీ ఫ్రై అంటే చాలా మందికి ఇవి ఫేవరెట్ ఉంటుంది. అయితే రెగ్యులర్‌గ వండుకునే విధంగా కాకుండా, ఎండు మిర్చీతో బోటీ ఫ్రై చేసుకొని తిటే టేస్ట్ అదిరిపోతుందంట. అది ఎలానో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
