ఆశ్చర్యపోవాల్సిందే.. పడుకొని కాకుండా నిలబడి నిద్రపోయే జంతువులు తెలుసా?

samatha

30 April 2026

దేవుడిచ్చింది అందమైన ప్రకృతి. ఇందులో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ప్రతి ఒక్కటీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది.

అందమైన ప్రకృతి

ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం వలన ఏ చిన్న విషయం అయినా సరే నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. అంతే కాకుండా వింతలు, వినోదాలకు కొదవే లేకుండా పోయింది.

వింతలు, వినోదాలు

అయితే ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్‌తో మీ ముందుకు వచ్చాం. మాములుగా మనుషులైనా, జంతువులైనా సరే చాలా వరకు పడుకొని నిద్రపోతుంటాయి. ఇది సహజం.

ఇంట్రస్టింగ్ న్యూస్

కానీ కొన్ని జంతువులు నిలబడే నిద్రపోతాయంట. ఇంతకీ ఆ జంతువులు ఏవి అనుకుంటున్నారా? అయితే మీరు చూసేయాల్సిందే.

నిలబడి నిద్రపోయే జంతువులు

గుర్రాలు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ఇవి పడుకొని కాకుండా, వాటి కాళ్లు ముడుచుకొని, నిలబడి నిద్రపోతాయంట.

గుర్రాలు

ఏనుగులు, చాలా మంది ఇవి నేలపై పడుకొని నిద్రిస్తాయి అనుకుంటారు. కానీ చాల వరకు ఇవి నిలబడే కునుకు తీస్తాయంట.

ఏనుగులు

జిరాఫీ, పొడవాటి మెడతో ఉండే జిరాఫీ కూడా నిలబడే నిద్రపోతుందంట. చాలా తక్కువ సమయంలో మాత్రమే అది నేలపై కూర్చొని నిద్రపోతుంది.

జిరాఫీ

గాడిదలు కూడా గుర్రాల లాగే నిలబడి నిద్రపోతాయంట. అలాగే చాలా వరకు ఆవులు కూడా కొన్ని సార్లు నిలబడే నిద్రపోతాయంట.

గాడిద