Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: ఒక్క పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేసిన మెగా హీరో.. వరుణ్‌ కొత్త సినిమా కథాంశం అదే..

Varun Tej: విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు మెగా హీరో వరుణ్‌ తేజ్‌. సినిమా సినిమాకు మధ్య కథల విషయంలో భారీగా వ్యత్యాసం ఉండేలా చూసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే...

Varun Tej: ఒక్క పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేసిన మెగా హీరో.. వరుణ్‌ కొత్త సినిమా కథాంశం అదే..
Varun Tej
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 19, 2022 | 12:01 PM

Varun Tej: విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు మెగా హీరో వరుణ్‌ తేజ్‌. సినిమా సినిమాకు మధ్య కథల విషయంలో భారీగా వ్యత్యాసం ఉండేలా చూసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వరుణ్‌ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న వరుణ్‌.. మరో చిత్రాన్ని ప్రకటించాడు. వరుణ్‌ తేజ్‌ 13వ చిత్రంగా తెరకెక్కుతోన్న న్యూ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్‌ సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

అంతకు ముందు విడుదల చేసిన ఓ చిన్న వీడియో ఆసక్తిని పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రకటించడంతో అందరిలోనూ ఈ సినిమా కథపై ఇంట్రెస్టింగ్ పెరిగింది. ఇక తాజాగా సినిమా ఫస్ట్‌లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఇందులో వరుణ్‌ తేజ్‌ ఒక ఏయిర్‌ వింగ్ కమాండర్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ ఫొటోతో పాటు.. ‘ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అవధులు లేని ధైర్య సాహసాలు, శౌర్యాన్ని సంబరాలు జరుపుకుంటున్నాయి. ఆకాశంలో జరిగే యుద్ధాన్ని వెండితెరపై చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

దీంతో ఈ సినిమా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుందోన్న వార్తలకు బలం చేకూర్చింది. సోని పిక్చర్స్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ప్రొడ‌క్షన్స్, రెన్నాయ్‌సెన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ‌క్తి ప్రతాప్ సింగ్ అనే యంగ్‌ డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చండి..మలబద్ధకం మీ దరిదాపులకు కూడా రాదు.!
ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చండి..మలబద్ధకం మీ దరిదాపులకు కూడా రాదు.!
పొట్టిగా, లావుగా ఉన్నావ్.. ఆ జుట్టేంటి అలా ఉంది..
పొట్టిగా, లావుగా ఉన్నావ్.. ఆ జుట్టేంటి అలా ఉంది..
ఫేస్‌బుక్‌లో ప్రైవేట్ వీడియోస్ పోస్ట్.. అవమానం భరించలేక ఆత్మహత్య!
ఫేస్‌బుక్‌లో ప్రైవేట్ వీడియోస్ పోస్ట్.. అవమానం భరించలేక ఆత్మహత్య!
తక్కువ నిద్ర బరువు పెరగడానికి ఎలా కారణమవుతుందో తెలుసా..?
తక్కువ నిద్ర బరువు పెరగడానికి ఎలా కారణమవుతుందో తెలుసా..?
లక్ష రూపాయాల్లో లక్షణమైన స్కూటర్లు..!
లక్ష రూపాయాల్లో లక్షణమైన స్కూటర్లు..!
బాలీవుడ్‎లో జాట్ బ్లాక్ బస్టర్.. ఇంట్రస్టింగ్ డిస్కషన్ స్టార్ట్..
బాలీవుడ్‎లో జాట్ బ్లాక్ బస్టర్.. ఇంట్రస్టింగ్ డిస్కషన్ స్టార్ట్..
ఇందులో రోజుకు రూ. 100 పెట్టుబడి పెడితే.. డబ్బులే డబ్బులు
ఇందులో రోజుకు రూ. 100 పెట్టుబడి పెడితే.. డబ్బులే డబ్బులు
విదుర నీతి ప్రకారం ఈ 4 పనులు పొరపాటున కూడా ఒంటరిగా చేయవద్దు..
విదుర నీతి ప్రకారం ఈ 4 పనులు పొరపాటున కూడా ఒంటరిగా చేయవద్దు..
బ్లాక్ ఎడిషన్‌తో మైండ్ బ్లాంక్..టాటా కర్వ్ ఈవీ నయా వెర్షన్ రిలీజ్
బ్లాక్ ఎడిషన్‌తో మైండ్ బ్లాంక్..టాటా కర్వ్ ఈవీ నయా వెర్షన్ రిలీజ్
తినడానికి తిండి లేక ఇబ్బందిపడింది.. కట్ చేస్తే..
తినడానికి తిండి లేక ఇబ్బందిపడింది.. కట్ చేస్తే..