AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas:పెద్దనాన్న కోసం పదేళ్ల తర్వాత సొంతూరు‌కు ప్రభాస్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం. ప్రస్తుతం డార్లింగ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు

Prabhas:పెద్దనాన్న కోసం పదేళ్ల తర్వాత సొంతూరు‌కు ప్రభాస్..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Sep 19, 2022 | 1:28 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం. ప్రస్తుతం డార్లింగ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సలార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. వీటితో పటు ప్రాజెక్ట్ కే, మారుతి దర్శకత్వంలో ఒకటి, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇదిలా ఉంటే ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఈ నెల 11న ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. పెద్దనాన్న మరణంతో ప్రభాస్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

ఈ నెల 28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభాస్ తన సొంత ఊరు మొగల్తూరు వెళ్లి దాదాపు 10 ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరు వెళ్లనున్నారని సమాచారం. ఇక రెబల్ స్టార్ కృష్ణం రాజు  అంత్యక్రియలు హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!