Nayanthara: భర్త బర్త్‌డే రోజు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయన్‌.. షాక్‌ అయిన విఘ్నేష్‌..

Nayanthara: స్టార్‌ కపుల్ నయన తార, విఘ్నేష్‌ ఎన్నో ఏళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ జంట ఏడడుగులు వేశారు...

Nayanthara: భర్త బర్త్‌డే రోజు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయన్‌.. షాక్‌ అయిన విఘ్నేష్‌..
Nayanthara Vignesh
Follow us

|

Updated on: Sep 18, 2022 | 7:55 PM

Nayanthara: స్టార్‌ కపుల్ నయన తార, విఘ్నేష్‌ ఎన్నో ఏళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ జంట ఏడడుగులు వేశారు. ఇక వివాహం జరిగిన తర్వాత ఈ జంట ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వెంటనే రెక్కలు కట్టుకొని విదేశాల్లో వాలిపోతున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను నిత్యం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారీ లవ్లీ కపుల్‌.

ఈ నేపథ్యంలో తాజాగా భర్త విఘ్నేష్‌కు నయన్‌ ఊహించిన సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఆదివారం విఘ్నేష్‌ పుట్టిన రోజు ఈ సందర్భంగా నయనతార తన జీవితంలో మరిచిపోలేని మరపురాని విధంగా జన్మదిన వేడుకలను నిర్వహించింది. ఇందులో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా ముందు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఈ వేడుకల్లో విఘ్నేష్‌ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన విఘ్నేష్‌.. ‘ఈ బర్త్‌డే రోజు కుటుంబ సభ్యుల స్వచ్ఛమైన ప్రేమతో నిండిపోయింది. నా భార్య నుంచి ఊహించని సర్‌ప్రైజ్‌ను అందుకున్నాను. బుర్జ్‌ ఖలీఫా కింద కలలో కూడా ఊహించని వేడుకను జరుపుకున్నాను. ఇంతకంటే ప్రత్యేకమైన సందర్భం నా జీవితంలో మరోటి లేదు. ఇలాంటి సంతోషకరమైన క్షణాలను ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ